
ఎల్లప్పుడూ కురిసే వర్షాలు, అతి తక్కువ ఉష్ణోగ్రతలు మతులు పోగొడుతున్నాయి. మకాక్యూ జాతికి చెందిన వానరాలు పర్యటకుల నుంచి ఆహారాన్ని లాక్కుంటూ చేసే చేష్టలు కడుపుబ్బా నవ్విస్తున్నాయి.
హువాయిహువా నగరంలోని గ్జూఫెంగ్ పర్వత శిఖరంపై ఉన్న జాతీయ పార్క్‌లోనూ ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి.