చైనాలో శీతకాలంలో చలితీవ్రతకుయెల్లో నది పూర్తిగా గడ్డకట్టుకుపోయింది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో దేశంలోనే రెండో పెద్ద నదితిరిగి జీవం పోసుకుంది. మంచు కరగటంతో రెట్టింపు వేగంతో నది ఉప్పొంగుతోంది. నదిపై ఉన్న 'హకౌ' జలపాతాన్ని వీక్షించేందుకు పర్యటకులు పరుగులు పెడుతున్నారు.
ఇదీ చూడండి: అట్టహాసంగా ఆస్కార్