ETV Bharat / asia-pacific

పిల్లి.. నీళ్లు తాగు తల్లీ - videos

ఏడు క్షణాల పాటు సాగే పిల్లి వీడియోను ఇరవై లక్షల మంది వీక్షించారు. నీళ్లు తాగేందుకు పడుతున్న అవస్థలు చూసి ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

పిల్లి అవస్థ
author img

By

Published : Feb 17, 2019, 8:11 PM IST

సాధారణంగా పిల్లి పాలు తాగుతుంది.. కానీ ఓ పిల్లి నీటి కోసం ఆరాటపడుతోంది... కుళాయి నుంచి నీళ్లు వస్తున్నాయి. తాగుదామని కుళాయి కింద తల పెట్టింది. నీళ్లు మీద పడుతున్నాయి కానీ గొంతులోకి మాత్రం పోవట్లేదు. మళ్లీ ప్రయత్నించింది.అదే సీన్​ రిపీట్ అవుతుందే తప్ప దాహం మాత్రం తీరట్లేదు మన మార్జాలానికి. నీరు తాగేందుకు అవస్థలు పడుతున్న పిల్లి వీడియో... అంతర్జాలంలో వైరల్ అవుతోంది.

undefined
ఏడు క్షణాల పాటు ఉన్న ఈ వీడియోని ఇరవై లక్షల మంది వీక్షించారు. పిల్లి అవస్థలు చూసిన నెటిజన్లు ఎవరికి తోచిన కామెంట్లు వారు చేస్తున్నారు. "మా అబ్బాయికి నీళ్లు తాగడం రావట్లేదు" అంటూ ట్విట్టర్​లో పిల్లి యజమాని పోస్ట్​ చేశారు. మొత్తానికి మార్జాలం జలం తాగేందుకు నానాఅవస్థలు పడుతున్నా.. అంతర్జాలంలో మాత్రం హీరో అయింది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Munich - 17 February 2019
1. Former Israel Defense Forces (IDF) chief of staff, Benny Gantz, entering stage
2. Mid of audience
3. SOUNDBITE (English) Benny Gantz, former IDF Chief of Staff:
"My friends you have just heard Foreign Minister (Mohammad Javad) Zarif. Do not be deceived by his eloquence, do not be fooled by his lies."
4. Close of audience
5. SOUNDBITE (English) Benny Gantz, former IDF Chief of Staff:
"From this podium my message to the Iranian leadership is: President (Hassan) Rouhani on my watch there will be no Chamberlain Munich Agreement with your vicious regime. On my watch there will be no appeasement. On my watch Iran will not threaten Israel by taking over Syria, Lebanon or Gaza Strip."
6. Mid of journalists
7. SOUNDBITE (English) Benny Gantz, former IDF Chief of Staff:
"On my watch Iran will not have nuclear weapons."
8. Gantz on stage
STORYLINE:
The former chief of staff of the Israel Defense Forces on Sunday issued a warning to Iran's "vicious regime", telling it it would never have nuclear weapons "on my watch".
Benny Gantz was speaking at the Munich Security Conference, shortly after Iran's foreign minister gave his address.
Gantz told the audience not to be deceived by Mohammad Javad Zarif's "eloquence... by his lies".
The former military chief is the leader of the Israel Resilience Party and Prime Minister Benjamin Netanyahu's primary challenger in the upcoming April elections.
Gantz also compared the Iran nuclear deal to the Munich Agreement of 1938, between British Prime Minister Neville Chamberlain and Nazi Germany.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.