ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఇవాళ రెండో దశ చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ట్రంప్. అణ్వాయుధాన్ని వీడితే ఉత్తర కొరియాకు ఉజ్వల భవిష్యత్తు ఉండనుందని జోస్యం చెప్పారు.
Vietnam is thriving like few places on earth. North Korea would be the same, and very quickly, if it would denuclearize. The potential is AWESOME, a great opportunity, like almost none other in history, for my friend Kim Jong Un. We will know fairly soon - Very Interesting!
— Donald J. Trump (@realDonaldTrump) February 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Vietnam is thriving like few places on earth. North Korea would be the same, and very quickly, if it would denuclearize. The potential is AWESOME, a great opportunity, like almost none other in history, for my friend Kim Jong Un. We will know fairly soon - Very Interesting!
— Donald J. Trump (@realDonaldTrump) February 27, 2019Vietnam is thriving like few places on earth. North Korea would be the same, and very quickly, if it would denuclearize. The potential is AWESOME, a great opportunity, like almost none other in history, for my friend Kim Jong Un. We will know fairly soon - Very Interesting!
— Donald J. Trump (@realDonaldTrump) February 27, 2019
నేటి నుంచి రెండు రోజుల పాటు ఇరు దేశాధ్యక్షుల మధ్య వియత్నాం రాజధాని హనోయిలో భేటీ జరగనుంది.
ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలతో రెండు దేశాల మధ్య కొంతకాలం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అణ్వాయుధ నిరాయుధీకరణపై మరింత పురోగతి సాధించే అవకాశం ఉంది.
ఉత్తర కొరియా యాంగ్బ్యాన్లోని అణ్వాయుధ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని, అనంతరం తనిఖీలు చేసేందుకు అంతర్జాతీయ నిపుణుల్ని అనుమతించాలని కోరనుంది అగ్రరాజ్యం.