ఆస్కార్ అవార్డు... ప్రతి నటుడికి ఈ పురస్కారం ఒక్కసారైనా తీసుకోవాలని కోరిక. అలాంటి ఈ వేడుకకు సర్వం సిద్ధమైంది. ఈ 24న అకాడమీ అవార్డుల 91వ ఎడిషన్ లాస్ ఏంజిల్స్, డాల్బీ థియేటర్లో జరగనుంది. భారత్‌లో 25వ తేదీ వేకువజామున ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఈ సంవత్సరం లేడీ గాగా, బ్రాడ్లీ కూపర్ స్టేజ్‌పై నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు. క్రిస్ ఎవాన్స్, చాడ్విక్ బోస్మన్, లార్సన్, శామ్యుల్ ఎల్ జాక్సన్, జేసన్ మమోవా లాంటి తారలెందరో హాజరు కానున్నారు.
రోమా, ఏ స్టార్ ఈజ్ బార్న్, బ్లాక్ పాంథర్ లాంటి అద్భుత చిత్రాలు ఈ ఆస్కార్ బరిలో ఉన్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">