ETV Bharat / america

పుల్వామా ఘటనను ఖండించిన అమెరికా - సీఆర్​పీఎఫ్

భారత జవాన్లపై జరిగిన ఉగ్రవాద దాడిని అమెరికా ఖండించింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ప్రపంచదేశాలు ఏకం కావాలని అగ్రరాజ్యం పిలుపునిచ్చింది.

పుల్వామా ఘటనను ఖండించిన అమెరికా
author img

By

Published : Feb 15, 2019, 10:01 AM IST

జమ్ముకశ్మీర్​ పుల్వామాలో సీఆర్​పీఎఫ్​ జవాన్లపై 'జైష్​ ఏ మహమ్మద్' జరిపిన ఉగ్రదాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏకమై పోరాడాలని, ఉగ్రవాదులకు ఏ కోశంలోనూ మద్దతు ఇవ్వకూడదని అగ్రరాజ్యం పిలుపునిచ్చింది.

మూడు దశాబ్దాల క్రితం పాకిస్థాన్​లో వెలసిన జైష్​ ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ పిరికిపంద చర్యకు పాల్పడింది. ఆ సంస్థకు చెందిన ఆత్మాహుతిదళ సభ్యుడు పేలుడు పదార్ధాలు ఉన్న వాహనంతో వెళ్లి సీఆర్​పీఎఫ్​ జవానుల వాహనాన్ని ఢీకొనడం వల్ల సుమారు 40 మంది జవానులు మరణించారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఉగ్రదాడిని ఖండించిన అమెరికా స్టేట్​ డిపార్ట్​మెంట్​ ఉగ్రవాద నిర్మూలనకు భారత్​తో కలిసి పనిచేస్తామని స్పష్టంచేసింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని అంతమొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

'జమ్ముకశ్మీర్​ పుల్వామాలో సీఆర్​పీఎఫ్​ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తున్నాం. అమరులైన భారత జవాన్లకు నివాళి అర్పిస్తున్నాం, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాం.'
-రాబర్ట్​ పల్లాడినో, అమెరికా స్టేట్​ డిపార్ట్​మెంట్​ డిప్యూటీ అధికార ప్రతినిధి

పుల్వామా బాంబుదాడికి తామే కారణమని పాకిస్థాన్​ ఆధార ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మహమ్మద్​ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. కనుక ఐక్యరాజ్య భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా ప్రపంచ దేశాలు ఈ ఉగ్రవాద నిర్మూలనకు పోరాడాలని, వారికి ఏ రూపంలోనూ మద్దతు తెలపకూడదని అమెరికా కోరింది.

ఖండించిన అమెరికా చట్టసభ్యులు

కశ్మీర్​ ఉగ్రదాడిని అమెరికా చట్టసభ సభ్యులు ముక్తకంఠంతో ఖండించారు. 50 మంది సభ్యులు ట్విట్టర్​ వేదికగా తమ సానుభూతిని తెలిపారు.

undefined

"కశ్మీర్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. మిత్రదేశమైన భారత్​ వెన్నంటే అమెరికా ఉంటుంది. అమరులైన సైనికుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా." _ చక్​ స్చూమర్​, డెమోక్రట్​ సెనేటర్​

"భారత్​ తీవ్రవాద దాడి నుంచి కోలుకోవాలని కోరుకుంటున్నా. ఈ నీచమైన చర్యకు పాల్పడిన జైష్​ ఏ మహమ్మద్, దాని మద్దతుదారులు కచ్చితంగా ప్రతిదాడి పరిణామాలు ఎదుర్కోకతప్పదు." -టామ్​ కాటన్​, సెనేటర్​

New Delhi, Feb 15 (ANI): Now, a new study published on Wednesday says that a reversible, drug-free anti-platelet therapy could reduce the risk of blood clots and potentially prevent cancer metastasis. The therapeutic approach involves modifying human platelets to create "decoys" that are still capable of binding to some cells but will not aggregate or carry out the other normal platelet functions, including chemical signaling associated with the clotting process. Speaking about it, lead author Anne-Laure Papa said, "The reversibility and immediate onset of action are major advantages of our platelet decoys, and we envision them to be useful in hospital-based situations." Papa added, "The therapy could prevent clotting in high-risk patients just before they undergo surgery, or be given to cancer patients alongside chemotherapy to prevent existing tumors from spreading." While platelets play a vital role in halting bleeding and help protecting against minor and life-threatening bleedings, hyperactive platelets can also contribute to various disorders, including severe blood clots, heart disease and cancer. While several anti-platelet drugs fight clots, their effects are not easily reversible, leaving patients vulnerable if they develop unexpected severe bleeding or are in need of an emergency surgical procedure. Platelets also play an important part in cancer metastasis by binding to tumour cells and protecting them both from the body's immune system and shear stress as they circulate in the bloodstream. They may also help the cancer cells exit through blood vessels and seed distant tissues during the process of metastasis. In their journey towards creating decoy platelets, the research team used a detergent treatment and centrifugation to strip natural human platelets of their inner structures and remove their basic activation and aggregation abilities. These decoy platelets became about one-third the size of a regular platelet while retaining a majority of adhesion receptors on their surface. This allows them to bind to other cells in the bloodstream, such as cancer cells, but not become active during the blood clotting process. The researchers, led by Dr. Papa and Donald E. Ingber, first examined how the decoys might impede the formation of blood clots. The team injected the decoys into a micro fluidic blood-vessel-mimicking device and observed how the decoys reacted to various platelet-stimulating chemicals. They found the decoys did not show typical clotting behaviours, and when added to human blood within the device, the normal platelets showed a reduced ability to aggregate and create a clot by binding to the vessel's walls. Furthermore, the researchers quickly reversed the effects of the decoys on normal platelets by introducing fresh platelets into the blood. Dr Papa said, "Our ability to reverse the platelet inhibiting effects with a simple reintroduction of normal platelets is very encouraging as currently available anti-platelet agents are often difficult to reverse in emergency settings such as severe bleeding." Based on the key role platelets play in supporting cancer metastasis in the bloodstream, the team sought to target circulating tumour cells with their cellular approach. The decoy platelets were able to compete with normal platelets when binding to cancer cells and were effective in preventing cancer cell extrusion out of a vasculature-emulating micro fluidic chip model. Furthermore, in a model of metastasis, there was a significant reduction in the burden of established metastatic tumours when cancer cells were introduced simultaneously with platelets and decoys.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.