ETV Bharat / america

మంచు దుప్పటిలో 'లాస్​వెగాస్'​ - హిమపాతం

లాస్​వెగాస్​లో ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. బుధవారం ఒక్కరోజే 1.3 సెంటీమీటర్ల హిమపాతం నమోదైంది.

మంచు దుప్పటిలో 'లాస్​వెగాస్'​
author img

By

Published : Feb 23, 2019, 5:08 AM IST

'లాస్​ వెగాస్​' అనగానే అమెరికాలోని విలాసవంతమైన క్లబ్​లు, కాసినోలకు ప్రసిద్ధి అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం'లాస్​ వెగాస్​' మంచు దుప్పటి కప్పుకుంది. ఈ దశాబ్దంలో ఎన్నడూ లేని విధంగా 1.3 సెంటీమీటర్ల మంచు కురిసింది. 1937 తరువాత ఈ స్థాయిలో మంచు కురవడం ఇదే మొదటిసారని జాతీయ వాతావరణ శాఖ తెలిపింది. అయితే క్రమేపి ఈ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.పర్యటకులకు నగరంలో ఎటు చూసినా మంచు దర్శనమిస్తూ పాలరాతిని తలపిస్తోంది. మరింత ఆహ్లాదాన్ని పంచుతోంది.

Baramulla (Jammu and Kashmir), Feb 22 (ANI): While briefing the media about Sopore encounter, DIG South Kashmir Atul Kumar Goel said, "Two top terrorists of Jaish-e-Mohammed were eliminated. There was no collateral damage and no injuries to security personnel. Identities are yet to be ascertained. The public is requested not to venture into the operational area until it is sanitised".

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.