ETV Bharat / america

అమెరికాలో కాల్పులు..ఐదుగురు మృతి

చికాగోలోని ఇల్లినాయిస్​ ఇండస్ట్రియల్ పార్క్​లో దుండగుడి కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందారు.

author img

By

Published : Feb 16, 2019, 12:07 PM IST

Updated : Feb 16, 2019, 2:14 PM IST

నమూనా చిత్రం

ఆరోరా పారిశ్రామిక ప్రాంతంలో కాల్పులు
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. చికాగోలోని ఇల్లినాయిస్​ ఇండస్ట్రియల్​ పార్క్​లో దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు పౌరులు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు కాల్పులకు పాల్పడిన వ్యక్తిని మట్టుపెట్టారు.
undefined

చికాగోకు 65 కిలోమీటర్ల దూరంలోని అరోరా ప్రాంతంలో వాల్వుల తయారీ కర్మాగారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడిగా అనుమానిస్తున్న 45 ఏళ్ల గ్యారీ మార్టిన్​ అదే సంస్థకు సంబంధించినవాడని పోలీసులు గుర్తించారు. అయితే మార్టిన్​ ఎందుకు కాల్పులు జరిపాడన్నది తెలియరాలేదు.

AP Video Delivery Log - 0600 GMT News
Saturday, 16 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0517: North Korea Anniversary 2 No access North Korea 4196440
Kim Jong Un marks birthday of his father Kim Jong Il
AP-APTN-0440: US Aurora Shooting Update No Access Chicago, Mandatory Credit, No Use US Broadcast Networks 4196439
US suspect was to be sacked on day of shooting
AP-APTN-0416: North Korea Anniversary AP Clients Only 4196438
NKoreans mark 77th anniversary of the birth of Kim Jong Il
AP-APTN-0416: Nigerial Elections AP Clients Only 4196434
Nigeria commission postpones election for 1 week
AP-APTN-0416: US CA Jet Emergency Must credit KABC; No access Los Angeles; No use US broadcast networks 4196435
Jet makes emergency landing after losing tyre
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 16, 2019, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.