భారత్, పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై అమెరికా చట్ట సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అణ్వాయుధాలున్న ఇరుదేశాలు సమస్యలను యుద్ధంతో కాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు.
కొంతమంది సెనేటర్లు పాక్‌ను హెచ్చరించారు. దేశంలో పెరుగుతున్న ఉగ్రవాదాన్ని నిర్వీర్యం చేయకపోతే ఊహించని నష్టం తప్పదని హితవు పలికారు.
To our friends in India & Pakistan: As nuclear powers, please remember it’s your responsibility to the global community to settle differences thru negotiations—not war. In times like this, cool heads must prevail. The world is praying you will have the courage to work for peace
— Tulsi Gabbard (@TulsiGabbard) February 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">To our friends in India & Pakistan: As nuclear powers, please remember it’s your responsibility to the global community to settle differences thru negotiations—not war. In times like this, cool heads must prevail. The world is praying you will have the courage to work for peace
— Tulsi Gabbard (@TulsiGabbard) February 28, 2019To our friends in India & Pakistan: As nuclear powers, please remember it’s your responsibility to the global community to settle differences thru negotiations—not war. In times like this, cool heads must prevail. The world is praying you will have the courage to work for peace
— Tulsi Gabbard (@TulsiGabbard) February 28, 2019
"భారత్, పాక్‌లలోని మిత్రులకు చెప్పేదేంటంటే.. అణ్వాయుధ శక్తులుగా ఉన్న ఇరుదేశాలూ ప్రపంచ దేశాల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. భేదాభిప్రాయాలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. యుద్ధంతో కాదు. ఇలాంటి సందర్భాల్లో శాంతియుతంగా ఆలోచించాలి. శాంతి స్థాపనకు ఇరుదేశాలు శక్తివంచనలేకుండా కృషిచేయాలని ప్రపంచ దేశాలు ప్రార్థిస్తున్నాయి."
-తులసి గబ్బార్డ్, డెమొక్రాట్
" class="align-text-top noRightClick twitterSection" data="" ఈ విపత్కర పరిస్థితుల్లో భారత్, పాక్ సంయమనం పాటించాలని కోరుకుంటున్నాం. దౌత్యమార్గమే ఈ సమస్యకు అసలైన పరిష్కారం. "
-బ్రాడ్ షెర్మన్, కాంగ్రెస్ విదేశాంగ శాఖ ఆసియా ఉపకమిటీ ఛైర్మన్
We all hope that India and Pakistan will exercise maximum restraint during the current crisis. Diplomacy is the only path to resolve this conflict.
— Rep. Brad Sherman (@BradSherman) February 27, 2019
">We all hope that India and Pakistan will exercise maximum restraint during the current crisis. Diplomacy is the only path to resolve this conflict.
— Rep. Brad Sherman (@BradSherman) February 27, 2019
We all hope that India and Pakistan will exercise maximum restraint during the current crisis. Diplomacy is the only path to resolve this conflict.
— Rep. Brad Sherman (@BradSherman) February 27, 2019