ETV Bharat / markets

ఐటీలో అమ్మకాలు- నష్టాల్లో మార్కెట్లు - నిఫ్టీ

వరుసగా తొమ్మిదో రోజు స్టాక్​ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఐటీ రంగంలో భారీ స్థాయిలో అమ్మకాలు జరిగాయి.

బాంబే స్టాక్​ ఎక్స్చేంజి
author img

By

Published : Feb 19, 2019, 4:07 PM IST

Updated : Feb 20, 2019, 12:14 AM IST

స్టాక్​ మార్కెట్లు వరుసగా తొమ్మిదో రోజు నష్టాలతో ముగిశాయి. బాంబే ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 145.83 పాయింట్లు(0.41 శాతం) కోల్పోయి 35,352.61 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్చ్సేంజి సూచీ-నిఫ్టీ 36.60 పాయింట్లు(0.34 శాతం) పడిపోయి 10,604.35 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇంట్రాడే తీరిది...

సెన్సెక్స్​ 36,521 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకగా... 36,037 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరుకుంది. అదే సమయంలో నిఫ్టీ 10,722.85 పాయింట్ల వద్ద అత్యధికాన్ని.... 10,585.65 పాయింట్ల వద్ద అత్యల్పాన్ని చేరుకుంది.

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
COMING UP ON ENTERTAINMENT DAILY NEWS
1200
MAIDENHEAD_ Behind the scenes with Anna Paquin and Bradley Whitford on new TV show 'Flack' - which is about publicists and nightmare celebrity clients.
1500
BERLIN_ '37 Seconds' addresses sex and disability through the story of a Manga cartoonist.
COMING UP ON CELEBRITY EXTRA
NEW YORK_ Who did William Jackson Harper, Helene Yorke and Alice Eve crush on in their youth?
BERLIN_ Bill Nighy and 'Kindness of Strangers' cast have all felt like misfits at times.
NASHVILLE_ Brooks & Dunn talk about why they prefer their Vegas residency to full-time touring.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
LONDON_ Dolly Parton talks Me Too, sends well wishes to Duke and Duchess of Sussex.
LOS ANGELES_ Reese Witherspoon and husband dance center court with Harlem Globetrotters.
NEW YORK_ Lisa Borders steps down as head of Time's Up organization.
Last Updated : Feb 20, 2019, 12:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.