టిక్‌టాక్‌కు యువతలో చాలా క్రేజ్ ఉంది. అయితే ఇక ఈ యాప్‌ను అందరూ ఉపయోగించడానికి వీలుండకపోవచ్చు. చైనాకు చెందిన ఈ యాప్‌కు అగ్రరాజ్యం ఊహించని షాకిచ్చింది. 13 ఏళ్ల లోపు చిన్నారుల వివరాలను అక్రమంగా సేకరిస్తోందన్న కారణంగా టిక్‌టాక్ యాజమాన్యానికి 'ఫెడరల్ ట్రేడ్ కమిషన్' (ఎఫ్‌టీసీ)...5.7 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.40 కోట్లు) జరిమానా విధించింది.
#BREAKING: https://t.co/rSX3SZaiCj, now known as TikTok, will pay $5.7 million to settle FTC allegations that the company illegally collected personal info from children in violation of Children’s Online Privacy Protection Act (#COPPA): https://t.co/aIHr6bQjQp (1/4) #privacy pic.twitter.com/xuhbJiFEt7
— FTC (@FTC) February 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#BREAKING: https://t.co/rSX3SZaiCj, now known as TikTok, will pay $5.7 million to settle FTC allegations that the company illegally collected personal info from children in violation of Children’s Online Privacy Protection Act (#COPPA): https://t.co/aIHr6bQjQp (1/4) #privacy pic.twitter.com/xuhbJiFEt7
— FTC (@FTC) February 27, 2019#BREAKING: https://t.co/rSX3SZaiCj, now known as TikTok, will pay $5.7 million to settle FTC allegations that the company illegally collected personal info from children in violation of Children’s Online Privacy Protection Act (#COPPA): https://t.co/aIHr6bQjQp (1/4) #privacy pic.twitter.com/xuhbJiFEt7
— FTC (@FTC) February 27, 2019
- తల్లిదండ్రుల అనుమతి లేకుండా 13 ఏళ్ల లోపు చిన్నారుల ఫొటోలు, పేర్లను బహిర్గత పరచకూడదు. ఈ విషయాన్ని జాతీయ చిన్నారుల భద్రతా చట్టంలో పొందుపర్చారు.
- ఇకపై 13 ఏళ్ల లోపు వారు టిక్‌టాక్‌లో వీడియోలు అప్‌లోడ్ చేయడం, కామెంట్ పెట్టడం, ప్రొఫైల్ ఏర్పాటు చేసుకోవడం, మెసేజ్‌లు పంపడం వంటివి చేయలేకపోవచ్చు.