ETV Bharat / markets

మడత '5జీ'ఫోన్​ వచ్చేసింది​! - ఐదో జనరేషన్​ చరవాణి

ప్రపంచదేశాలన్నీ 5జీ సాంకేతికతను అందిపుచ్చుకొనేందుకు ప్రయత్నాల్లో ఉంటే... చైనాలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్స్​ సంస్థ హువాయ్​ మాత్రం ఈ టెక్నాలజీతో మడత ఫోన్​నే విడుదల చేసేసింది.

హువాయ్​ 5జీ మొబైల్​
author img

By

Published : Feb 24, 2019, 8:30 PM IST

బార్సిలోనాలోని ఎమ్​డబ్యూసీ 2019 వేదిక మీద 5జీ మడత ఫోన్​ను ఆవిష్కరించిందిడ్రాగన్​ సంస్థ హువాయ్​. ఓఎల్​ఈడీ డిస్​ప్లేతో చరవాణిఆకట్టుకుంటోంది. హువాయ్​ మేట్​'ఎక్స్​' పేరుతో నీలం రంగులో ఫోను కనువిందు చేస్తోంది.

  • ఫీచర్లు:
  1. అల్ట్రా సిమ్​ సదుపాయం ఉంది. ఫోన్ మడతపెడితే 11 మీమీ మందం ఉంటుంది. సాధారణంగా 5.4 మీమీ పరిమాణంలో స్లిమ్​గా తయారుచేశారు.
  2. మల్టీటాస్కింగ్​ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది సంస్థ. ఒకేసారి ఫోన్​ను రెండు భాగాలుగా విభజించిఉపయోగించవచ్చు.
  3. చరవాణి మడతపెట్టినా ముందు, వెనుక భాగం కెమేరాలతో ఫోటోలు తీసుకునేలారూపకల్పన చేశారు.
  4. 4500 ఎమ్​ఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం.
  5. హువాయ్​ మేట్​'ఎక్స్​' బ్యాటరీర 30 నిముషాల్లో 85శాతం ఛార్జింగ్​ అవుతుంది.
undefined

తొలిసారి అయిదో తరం సాంకేతికతతో మడత పెట్టే చరవాణిని అందించిన సంస్థగా చరిత్ర సృష్టించింది హువాయ్​.

  • ఈ 5వ తరంఫోన్లు వాడితే సైబర్​ సెక్యూరిటీ సమస్యలు అధికమవుతాయని అమెరికా హెచ్చరించడం గమనార్హం.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.