ETV Bharat / economy

కేంద్ర ఉద్యోగులకు ఊరట - కరవు భత్యం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3శాతం కరవు భత్యాన్ని(డీఏ) పెంచింది కేంద్ర మంత్రివర్గం. దీనితో 1.1 కోట్ల మంది ఉద్యోగులు, పింఛనుదార్లు లబ్ధిపొందనున్నారు.

అరుణ్​జైట్లీ
author img

By

Published : Feb 20, 2019, 12:26 AM IST

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం కరవు భత్యం(డీఏ) పెంపును... నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో జరిగిన సమావేశంలో మంత్రివర్గం ఆమోదించింది. ఈ నిర్ణయం వల్ల 48.41 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 62.03 లక్షల మంది పింఛనుదార్లు(మొత్తం 1.1 కోట్లు) లబ్ధి పొందనున్నారు.

" ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి కరవు భత్యం ద్రవ్యోల్బణం ఆధారంగా మార్పు చేస్తారు. ప్రస్తుతం డీఏ 9 శాతంగా ఉంది. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు డీఏను మరో 3 శాతం కలిపాం. దీనితో 9 శాతం ఉన్న డీఏ 12 శాతానికి చేరింది. ఇది 2019 జనవరి 1 నుంచి వర్తిస్తుంది ". - అరుణ్​ జైట్లీ, ఆర్థిక మంత్రి.

మంత్రి వర్గ భేటీ అనంతరం డీఏ పెంపు నిర్ణయాన్ని వెల్లడిస్తున్న ఆర్థిక మంత్రి అరుణ్​జైట్లీ

New Delhi, Feb 19 (ANI): Saudi Arabia Crown Prince Mohammed bin Salman arrived in national capital for a day visit on Tuesday evening. He came along with his ministers and a large business delegation, for bilateral talks. Prime Minister Narendra Modi with other officials received him at the Airport in New Delhi.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.