ఫిబ్రవరి నెల చివరలో స్మార్ట్‌ఫోన్ ప్రియులకే పండగే పండగ. ఎందుకంటే షియోమీ, ఒప్పొ, వివో తమ కొత్త ఫోన్లను విడుదల చేయనున్నాయి. అందులో ఏమేం ఫీచర్లున్నాయా అని టెక్ ప్రియులు నెట్టింట్లో తెగ వెతికేస్తున్నారు.
షియోమీ రెడ్ మీ నోట్ 7
ఈ నెల 28న రెడ్ మీ నోట్ 7ను విడుదల చేస్తున్నట్టు షియోమీ తన ట్విట్టర్లో వెల్లడించింది. మార్కెట్లో మార్చి మొదటి వారం నుంచి అందుబాటులోకి రానుంది. ధర రూ.9,999 నుంచి రూ.14,000 మధ్య ఉండనుంది. 48 మెగా పిక్సెల్ కెమెరా, 6.3 అంగుళాల తెర, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ దీని ప్రత్యేకత.
DO NOT keep calm, #ǝɟᴉ7ƃnɥʇ will be unveiled on 28th Feb 2019!
— Redmi India (@RedmiIndia) February 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Register to buy the ticket for the launch event: https://t.co/T9Ftv1Med9. Limited seats!
4800 RTs and we'll giveaway #RedmiNote7. pic.twitter.com/XpXhRZbcCy
">DO NOT keep calm, #ǝɟᴉ7ƃnɥʇ will be unveiled on 28th Feb 2019!
— Redmi India (@RedmiIndia) February 14, 2019
Register to buy the ticket for the launch event: https://t.co/T9Ftv1Med9. Limited seats!
4800 RTs and we'll giveaway #RedmiNote7. pic.twitter.com/XpXhRZbcCyDO NOT keep calm, #ǝɟᴉ7ƃnɥʇ will be unveiled on 28th Feb 2019!
— Redmi India (@RedmiIndia) February 14, 2019
Register to buy the ticket for the launch event: https://t.co/T9Ftv1Med9. Limited seats!
4800 RTs and we'll giveaway #RedmiNote7. pic.twitter.com/XpXhRZbcCy
వివో వి 15 ప్రో..
ఈ నెల 20న వివో వి 15 ప్రో ఫోన్ విడుదల కానుంది. ప్రత్యేకత ఏంటంటే ఫ్రంట్ కెమెరా 32 మెగా పిక్సెల్. వెనక కెమెరా 48 మెగా పిక్సెల్. 6 జీబి ర్యామ్, 3,700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర 30,000 వేల లోపే.
Ready to make your clicks Pop? #VivoV15Pro with the AI Triple Rear Camera. Launching on 20th February. #GoPop pic.twitter.com/G0frQIVzLh
— Vivo India (@Vivo_India) February 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ready to make your clicks Pop? #VivoV15Pro with the AI Triple Rear Camera. Launching on 20th February. #GoPop pic.twitter.com/G0frQIVzLh
— Vivo India (@Vivo_India) February 16, 2019Ready to make your clicks Pop? #VivoV15Pro with the AI Triple Rear Camera. Launching on 20th February. #GoPop pic.twitter.com/G0frQIVzLh
— Vivo India (@Vivo_India) February 16, 2019
ఒప్పో ఎఫ్ 11 ప్రో..
ఒప్పొ సంస్థ తన ట్విట్టర్ ఖాతాలో ఒప్పో ఎఫ్11 ప్రో ఫోన్ టీజర్‌ను పంచుకుంది. దీనికి 48 మెగా పిక్సెల్ కెమెరా ఉండనుంది. కచ్చితంగా విడుదల తేదీ తెలియకపోయినా ఈ ఫిబ్రవరిలోనే లాంఛ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డ్యూయల్ కెమెరాతో రాత్రి కూడా అద్భుతంగా ఫోటోలు తీయడం దీని ప్రత్యేకత. 6 జీబి ర్యామ్‌తో 128 జీబి ఇంటర్నల్ మెమొరీ దీని సొంతం.
They say a picture is worth a thousand words.
— OPPO (@oppo) February 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
We say a #BrilliantPortrait is worth even more.
RT if you're set for the new #OPPOF11Pro, launching soon. pic.twitter.com/5ZyAirvzPf
">They say a picture is worth a thousand words.
— OPPO (@oppo) February 13, 2019
We say a #BrilliantPortrait is worth even more.
RT if you're set for the new #OPPOF11Pro, launching soon. pic.twitter.com/5ZyAirvzPfThey say a picture is worth a thousand words.
— OPPO (@oppo) February 13, 2019
We say a #BrilliantPortrait is worth even more.
RT if you're set for the new #OPPOF11Pro, launching soon. pic.twitter.com/5ZyAirvzPf