ETV Bharat / business-news

మదుపరుల అప్రమత్తత-మార్కెట్లో నష్టాల మోత

ప్రధాన రంగాల్లో అమ్మకాలు, అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధ భయాలు, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి కారణంగా స్టాక్​మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

మార్కెట్లో నష్టాల మోత
author img

By

Published : Feb 11, 2019, 6:43 PM IST

గత వారాంతం నష్టాల్లో ముగిసిన స్టాక్​ మార్కెట్లు సోమవారం కూడా తేరుకోలేదు. నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఆద్యంతం ఆటుపోట్ల నడుమ కొనసాగాయి.

సెన్సెక్స్​ 151.45 పాయింట్లు పతనమై 36,395 వద్ద ముగిసింది. గత రెండు సెషన్లలో సెన్సెక్స్​ మొత్తం 429 పాయింట్లు కోల్పోయింది.
నిఫ్టీ 49.80 పాయింట్లు కోల్పోయి 10,857.10 వద్ద సెషన్​ ముగించింది.

ఇదీ కారణం

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ భయాలు, ఈ వారాంతంలో వెల్లడికానున్న పరిశ్రమ ఉత్పత్తి, ద్రవ్యోల్బణం గణాంకాలు, అంతర్జాతీయ మార్కెట్ల అనిశ్చితి కారణంగా మదుపరులు అప్రమత్తత పాటించారు. పెద్ద సంస్థలు ప్రకటిస్తున్న ఫలితాలు అంచనాలను అందుకోని కారణంగా మదుపరులు ముందస్తు చర్యలకు దిగారు. దీంతో ప్రధాన రంగాల్లో అమ్మకాలు ఒత్తిడితో నష్టాలు తప్పలేదని స్టాక్​ నిపుణులు చెప్పారు.

పెరిగినవి, తగ్గినవి

ఓఎన్​జీసీ, బజాజ్​ఫైనాన్స్​, రిలయన్స్​, ఎస్​బీఐ, హీరో మోటోకార్ప్​, ఐసీఐసీఐ బ్యాంకు, ఎల్​ అండ్​ టీ, వేదాంతా, ఎస్​​ బ్యాంకు, యాక్సిస్​ బ్యాంకుల షేర్లు 2.54 శాతం నష్టపోయాయి.

టాటా స్టీల్​, పవర్​గ్రిడ్​, హెచ్​సీఎల్​ టెక్​, కోటక్​ బ్యాంకు, మారుతీ సంస్థలు 2.31 శాతం మేర లాభాలను ఆర్జించాయి.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Cedar Rapids, Iowa - 10 February 2019
1. Wide, side view of US Senator Elizabeth Warren speaking to an audience
2. Audience listening
3. SOUNDBITE (English) Sen. Elizabeth Warren, (D) Presidential Candidate:
"If we go down that path, we're going to need to help pull this country together. And to have as many people as possible understand that it was a legitimate process based on facts that came from an independent investigation."
4. Audience applauding
5. SOUNDBITE (English) Sen. Elizabeth Warren, (D) Presidential Candidate:
"That we absolutely insist that the entire report be made public when it is completed. And then we will know what to do and I will be prepared to do it. That good enough? Good."
6. Iowa flag
7. Warren concludes speech, waves to crowd
8. Various People greet Warren after speech
STORYLINE:
Back in Iowa as a full-fledged presidential candidate, Democrat Elizabeth Warren took aim at President Donald Trump on Sunday, saying he "may not even be a free person" by next year's election.
The Massachusetts senator also urged fellow candidates to avoid letting Trump define the contours of the election with his personal and provocative attacks.
The White House didn't explain what the president was referring to in his tweet, though some Democrats accused him of making light of the Trail of Tears - the forced removal of Cherokee and several other Native American tribes from their lands in the 1830s. Warren's campaign wouldn't say what the senator believes Trump was referencing.
Warren emerged as one of the Democratic Party's fiercest and most effective Trump critics during the 2016 election, campaigning vigorously for Hillary Clinton.
But she's largely avoided talking about Trump since she began testing the waters for a presidential campaign more than a month ago, hewing more closely to the populist economic message that has long made her a favorite of liberals.
That shift made her sharp, though brief, shot at Trump on Sunday all the more notable.
"By the time we get to 2020, Donald Trump may not even be president. In fact, he may not even be a free person," she said.
Warren told reporters her comments were a reference to the multiple investigations that have shadowed Trump's presidency. Asked if she supported impeaching Trump, Warren was noncommittal, saying only that special counsel Robert Mueller needs to be allowed to finish his investigation and make his report public.
Trump has not been charged with any crimes, but several of his former advisers have pleaded guilty to a variety of charges.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.