ETV Bharat / bharat-news

కాలినడకన ప్రసవానికి..

రోడ్డు మార్గం లేక ఆసుపత్రికి వెళ్లేందుకు ఓ నిండు గర్భిణి కిలోమీటరు దూరం నడవాల్సి వచ్చింది.

author img

By

Published : Feb 26, 2019, 11:00 PM IST

కాలినడకన ప్రసవానికి..

ప్రభుత్వాలు ఎన్ని పథకాలు తీసుకొస్తున్నా... వాటి ప్రయోజనాలు సుదూర ప్రాంతాల్లో ఉన్న కొందరు గ్రామీణులకు అందడం లేదు. ఒడిశాలో ప్రజారోగ్యం కోసం ప్రవేశపెట్టిన జనని సురక్ష యోజన, 108, 102 సేవలదీ ఇదే పరిస్థితి. ఆరోగ్య సేవల కోసం ఓ నిండు గర్భిణి ఎంతో కష్టపడి కిలోమీటరు దూరం నడవాల్సిన దుస్థితి ఏర్పడింది.

కాలినడకన ప్రసవానికి..

రాష్ట్రంలోని నంగల్​బెంటా పంచాయతీ పరిధిలోని దెహురి గ్రామానికి రోడ్డు మార్గం లేదు. అదే గ్రామంలో నివసించే ఓ గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. గ్రామస్తులు 108 కు ఫోన్​ చేశారు. సిగ్నల్​ సమస్యతో ఫోను కూడా కలవలేదు. రోడ్డు మార్గం లేకపోవటం వల్ల ప్రైవేటు వాహనాలూ అందుబాటులో ఉండవు. కిలోమీటరుకు పైగా నడిచి వెళ్లి అక్కడ నుంచి ప్రైవేటు వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబసభ్యులు.
ఆ మహిళ మగశిశువుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డలూ క్షేమంగా ఉన్నారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Ramallah, West Bank  - 26 February 2019
1. Various of senior Palestinian negotiator Saeb Erekat in his office
2. SOUNDBITE (English) Saeb Erekat, Senior Palestinian negotiator:
"I think the American administration plan is that perpetual lines over the settlers councils, the lines of 2019, 'Bantustan' (referring to Bantustan/islands of autonomy) with dollars. That is it, what it's all about. And I don't know how can they have the courage to go and ask Arabs to finance a plan that makes Jerusalem with Al Aqsa Mosque and the Holy Sepulchre as capital of the state of Israel, under Israeli sovereignty that destroys the two state solution."
3. Erekat in office
4. SOUNDBITE (English) Saeb Erekat, Senior Palestinian negotiator:  
"Any plan short of the two states on 1967 lines, State of Palestine with East Jerusalem as its capital on 1967 lines will not fly. And that's the truth."
5. Erekat in his office
STORYLINE
A senior Palestinian official said on Tuesday that any U.S. Middle East peace plan that does not include a two-state solution with East Jerusalem as the Palestinian capital "will not fly."
Saeb Erekat was referring to comments by White House Senior Adviser Jared Kushner during an interview Sky News Arabia that the US was ready to put forward a new Middle East peace plan.
Kushner made the comments during a visit to Abu Dhabi in the United Arab Emirates and said he intends on announcing the Middle East peace plan after Israeli elections in April.
"I don't know how can they have the courage to go and ask Arabs to finance a plan that makes Jerusalem with Al Aqsa Mosque and the Holy Sepulchre as capital of the state of Israel under Israeli sovereignty that destroys the two state solution," said Erekat.
Kushner, who works as a White House adviser and is married to US President Donald Trump's daughter Ivanka, has been working on an Israeli-Palestinian peace plan for close to two years but has yet to release any details.
The release of his plan has been repeatedly delayed.
The Palestinians have pre-emptively rejected the plan, accusing the Trump White House of being unfairly biased in favour of Israel.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.