ETV Bharat / bharat-news

వెలుగుల పండుగ - taiwan

తైవాన్​ రాజధాని తైపీ నగరంలో 'స్కై లాంటర్న్​ ఫెస్టివల్​(ఆకాశ లాంతరుల పండుగ)' వెలుగుజిలుగులతో వైభవంగా జరిగింది.

స్కై లాంటర్న్​ ఫెస్టివల్
author img

By

Published : Feb 22, 2019, 7:44 PM IST

తైవాన్​ రాజధాని తైపీ నగరంలో స్కై లాంటర్న్​​ ఫెస్టివల్​(ఆకాశ లాంతరుల పండుగ) అంగరంగ వైభవంగా జరిగింది. వేడుకల్లో ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది పర్యటకులు పాల్గొన్నారు. దీపాలను గాల్లోకి ఎగురవేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. 'చైనా ఇయర్​ ఆఫ్​ ది పిగ్​' జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన వరాహ ఆకృతి దీపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

" నిజానికి నా దగ్గరున్న గైడ్​ బుక్​లో తైవాన్​లో చూడాల్సిన ప్రదేశాలు, వేడుకలు గురించి చదివాను. అప్పుడే ఆకాశ లాంతరు పండుగ గురించి తెలిసింది. ఈమెనా స్నేహితురాలు, జీవితంలో ఒక్కసారైనా లాంతరు పండుగ చూడాలనుకుంటున్న తన కోరిక నెరవేరింది."
-సిమిన్​ పౌర్​, పర్యటకురాలు

Lucknow (Uttar Pradesh), Feb 22 (ANI): While addressing youth in 'Mann Ki Baat' Uttar Pradesh Chief Minister Yogi Adityanath said, "People use to say government or Chief Minister never visited Kumbh Mela like this before, I said, earlier it used to happen in Allahabad but now we are doing it in Prayagraj". Later, he added that till February 21 crore devotees all over the world took bath in Sangam. We can proudly say that the message of PM Narendra Modi 'Swachh Kumbh, Surakshit Kumbh' is successful."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.