ETV Bharat / bharat-news

'వందేభారత్'​ ప్రస్థానం షురూ - ప్రధాని మోదీ

'మేకిన్ ఇండియా'లో భాగంగా స్వదేశంలోనే తయారుచేసిన ఇంజన్​ రహిత, వందే భారత్​ ఎక్స్​ప్రెస్ తొలి వాణిజ్య ప్రయాణాన్ని ప్రారంభించింది.

'వందేభారత్'​ ప్రస్థానం షురూ
author img

By

Published : Feb 17, 2019, 11:24 AM IST

వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ తన తొలి వాణిజ్య ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ రోజు దిల్లీ నుంచి వారణాసికి బయలుదేరింది.

వందే భారత్ ఎక్స్​ప్రెస్​ ఎక్కేందుకు ప్రజలు అమితాసక్తి చూపుతున్నారని, రెండు వారాల టికెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయని రైల్వేమంత్రి పీయూష్​ గోయల్​ ట్వీట్ చేశారు.

  • Vande Bharat Express left Delhi for Varanasi today morning on its first commercial run. Tickets sold out for the next two weeks already. Get yours today! pic.twitter.com/LwokUNHRJj

    — Piyush Goyal (@PiyushGoyal) February 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
undefined

శుక్రవారం దిల్లీలో ప్రధాని మోదీ జెండా ఊపి 'వందే భారత్'​ రైలును ప్రారంభించారు. అయితే తిరుగు ప్రయాణంలో ఈ రైలు స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొంది. వారణాసి నుంచి బయలుదేరిన 45 నిమిషాలకు తుండ్లా జక్షన్​ వద్ద రైలు చక్రాలు పట్టాల నుంచి జారిపోవడం వల్ల బ్రేకులు సరిగా పనిచేయలేదు. ఫలితంగా గంటపాటు ప్రయాణానికి ఆలస్యమయింది. అలాగే విద్యుత్ అంతరాయం ఉన్న చివరి నాలుగు బోగీల్లో పొగ, దుర్వాసన వ్యాపించినట్లు గుర్తించారు. దీంతో రైలు స్పీడును కొంచెం తగ్గించి నడిపాల్సివచ్చింది. మరమ్మతుల అనంతరం రైలు దిల్లీ చేరుకుంది.

ఈ ఘటనపై కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ ట్విట్టర్​ వేదికగా మోదీపై విమర్శలు గుప్పించారు. మోదీ మేకిన్ ఇండియా విఫలమైందని ఎద్దేవా చేశారు.

  • Modi ji, i think Make in India needs a serious rethink. Most people feel it has failed. I assure you we in the Congress are thinking very deeply about how it will be done. https://t.co/3jKBOzEmE3

    — Rahul Gandhi (@RahulGandhi) February 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
undefined

రాహుల్ విమర్శలపై కేంద్రమంత్రి పీయూష్​ గోయల్ ఘాటుగా స్పందించారు. భారత ఇంజనీర్లు, నిపుణుల పనితనంపై రాహుల్​ విమర్శలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.

  • Such a shame that you choose to attack the hard work and ingenuity of Indian engineers, technicians and labourers. It is THIS mindset which needs a reset. ‘Make In India’ is a success and a part of crores of Indian lives. Your family had 6 decades to think, wasn’t that enough? https://t.co/ebto2kTzst

    — Piyush Goyal (@PiyushGoyal) February 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Surat (Gujarat), Feb 17 (ANI): Air Rifle and pistol shooting event was organised by Gujarat State Rifle Association in Surat on Saturday. Around 3000 people took part in this camp which was organised with the aim to teach them basics of shooting. Females too took part in this event.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.