ETV Bharat / bharat-news

500 బస్సుల 'గిన్నిస్​' యాత్ర - ఉత్తర్​ప్రదేశ్​

500కు పైగా బస్సులతో అతిపెద్ద వాహన శ్రేణి ఏర్పాటు చేసింది ఉత్తర్​ప్రదేశ్​ ఆర్టీసీ. ఈ కార్యక్రమంతో గిన్నిస్​ రికార్డు సృష్టించింది.

500 బస్సుల 'గిన్నిస్​' యాత్ర
author img

By

Published : Feb 28, 2019, 11:01 AM IST

Updated : Feb 28, 2019, 6:25 PM IST

గిన్నిస్​ రికార్డు సృష్టించింది ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ప్రయాగ్​రాజ్​లో 500 బస్సులతో అతిపెద్ద వాహన శ్రేణిని ఏర్పాటు చేసింది యూపీఎస్​ ఆర్టీసీ. కుంభమేళా చిహ్నాలతో రోడ్డుపై బారులు తీరిన బస్సులను చూసి వీక్షకులు ఆశ్చర్యపోయారు.

"మూడు రికార్డులు సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాము. అందులో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద బస్సు శ్రేణిని ఇవాళ ఏర్పాటు చేశాం. ఇవి చాలా దూరం ప్రయాణిస్తాయి. ఇందులో 500కు పైగా బస్సులు ఉన్నాయి. ఈ వాహన శ్రేణి పొడవు 3.2 కిలోమీటర్లు."
---- యూపీ ప్రభుత్వ ప్రతినిధి

బస్సుల శ్రేణిని పరిశీలించిన గిన్నిస్​ ప్రతినిధులు... యూపీ ప్రభుత్వానికి ధ్రువపత్రం అందజేశారు.

AP Video Delivery Log - 0300 GMT News
Thursday, 28 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0256: Vietnam Summit Trump Kim 3 AP Clients Only 4198499
Trump and Kim after one-on-one meeting
AP-APTN-0251: Vietnam Summit Security AP Clients Only 4198498
Street scenes, security and reax from Hanoi
AP-APTN-0243: Vietnam Summit Trump Kim 2 AP Clients Only 4198497
Trump: 'no rush' on nuclear deal with NKorea
AP-APTN-0234: Vietnam Summit Trump Kim AP Clients Only 4198496
Trump and Kim begin 2nd day of nuclear talks
AP-APTN-0209: Vietnam Summit Arrivals AP Clients Only 4198495
Trump and Kim leave hotels for Hanoi summit
AP-APTN-0133: US Cohen Testimony Debrief Part 14 Days News Use Only/No Archiving/No Licensing/Mandatory Credit 4198493
AP debrief: New allegations from Cohen
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 28, 2019, 6:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.