ETV Bharat / bharat-news

యూకే కోర్టును ఆశ్రయించిన మాల్యా - బ్రిటన్‌

తనను భారత్‌కు అప్పగించాలన్న బ్రిటన్‌ అధికారుల నిర్ణయాన్ని సవాలు చేశారు విజయ్ ​మాల్యా. బ్రిటన్​ అధికారిక ఆమోదానికి వ్యతిరేకంగా యూకే హైకోర్టును ఆశ్రయించారు.

యూకే కోర్టును ఆశ్రయించిన మాల్యా
author img

By

Published : Feb 16, 2019, 12:08 AM IST

దేశంలోని వివిధ​ బ్యాంకులకు రూ. 9 వేల కోట్లు హవాలా తీసిన ప్రముఖ లిక్కర్​ వ్యాపారి విజయ్​మాల్యా యూకే హైకోర్టును ఆశ్రయించారు. మాల్యాను భారత్‌కు అప్పగించడానికి బ్రిటన్‌ నుంచి అధికారిక ఆమోదం లభించడాన్ని సవాలు చేసేలా కోర్టులో పిటిషన్​ దాఖలు చేసేందుకు వీలుకల్పించాలని కోరారు.
మాల్యా వేసిన పిటిషన్‌ పత్రాలను న్యాయమూర్తికి పంపించామని దీనిపై రెండు నుంచి నాలుగు వారాల్లోపు ఎప్పుడైనా నిర్ణయం వెలువడే అవకాశం ఉందని బ్రిటన్‌ కోర్టు ప్రతినిధి తెలిపారు

మోదీ... రుణాలు చెల్లించేందుకు అనుమతించండి

బ్యాంకులకు ఇవ్వాల్సిన మొత్తం రుణల్ని చెల్లించేందుకు నేను సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రధాని బ్యాంకులను ఎందుకు అనుమంతిచట్లేదని మాల్యా ట్వీట్టర్​లో స్పందించారు. పార్లమెంట్​లో ప్రధాని చివరి ప్రసంగంలోనూ తన పేరును ప్రస్తావించకుండా 9 వేల కోట్లు ఎగవేసిన వ్యక్తినంటూ మాట్లాడారని ట్వీట్​ చేశారు.

  • The Prime Ministers last speech in Parliament was brought to my attention. He certainly is a very eloquent speaker. I noticed that he referred to an unnamed person who “ran away” with 9000 crores. Given the media narrative I can only infer that reference is to me.

    — Vijay Mallya (@TheVijayMallya) February 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
" పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చివరి ప్రసంగం విన్నా. ఆయన అనర్గళంగా మాట్లాడతారని నాకు తెలుసు. ఓ వ్యక్తి రూ. 9వేల కోట్లతో పారిపోయారంటూ మోదీ నిన్న అన్నారు. అది నా గురించే అని మీడియా ద్వారా అర్థమైంది. "
undefined
  • Following on from my earlier tweet, I respectfully ask why the Prime Minister is not instructing his Banks to take the money I have put on the table so he can at least claim credit for full recovery of public funds lent to Kingfisher.

" నేను తిరిగి చెల్లిస్తానంటున్న డబ్బును తీసుకోవాలని ప్రధాని మోదీ బ్యాంకులను ఎందుకు ఆదేశించట్లేదని మర్యాదపూర్వకంగా అడుగుతున్నాను? అలా చేస్తే కింగ్‌ఫిషర్‌కు ఇచ్చిన ప్రజా ధనాన్ని మొత్తం రుణాల్ని కట్టించగలిగామని చెప్పుకోవచ్చు కదా’."
undefined

మరో ట్వీట్‌లో..

  • I have made the offer to settle before the Hon’Ble High Court Court of Karnataka. This cannot be dismissed as frivolous. It is a perfectly tangible, sincere, honest and readily achievable offer. The shoe is on the other foot now. Why don’t the Banks take the money lent to KFA ?

" కర్ణాటక హైకోర్టు ముందుకు నేను సంధి ఆలోచనతో వచ్చాను. అది పనికిమాలిన చర్యగా కొట్టిపారేయొద్దు. నేను నిజాయతీగానే ముందుకొచ్చాను. కానీ కింగ్‌ఫిషర్‌కు ఇచ్చిన రుణాలను బ్యాంకులు ఎందుకు తీసుకోవట్లేదు?’ "
undefined

2016 నుంచి లండన్​లోనే మాల్యా

మల్యా 2016లో భారత్‌ నుంచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి లండన్‌లో తలదాచుకుంటున్నారు. మనీ లాండరింగ్‌ ఆరోపణలపై 2017లో బ్రిటన్‌ పోలీసులు ఆయనను అరెస్టు చేయగా ఆ తర్వాత బెయిల్‌పై బయటకొచ్చారు. మాల్యాను భారత్‌కు అప్పగించడానికి అనుమతినిస్తూ ఇటీవల బ్రిటన్‌ హోంమంత్రి అధికారిక పత్రాలపై సంతకాలు చేశారు.

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
1900
BERLIN_ Wagner Moura hopes directorial debut 'Marighella' will 'resonate with people today' in Brazil.
BERLIN_ Brazilian actor turned director Wagner Moura walks the red carpet for his political drama 'Marighella', screening out of competition at the festival.
2300
BERLIN_ Chinese helmsman Zhang Yimou attends the World Premieres of his latest movie 'One Second' competing for the top prize at this year's Berlinale.
SATURDAY 16 FEBRUARY
1000
LOS ANGELES_ A preview of the food and drinks being served at the Academy Awards' Governors Ball.
1400
BERLIN_ Women's voices were stronger than ever at the Berlinale this year and female filmmakers disccuss their stories and opportunities.
2000
BERLIN_ The 69th Berlin Film Festival draws to close as stars arrive for the closing ceremony.
2200
BERLIN_ Winners announced for this year's Berlin Film Festival.
BROADCAST VIDEO ALREADY AVAILABLE:
NEW YORK_ New Yorker cartoonist Mort Gerberg says he 'doesn't worry about being offensive' at the New-York Historical Society opening of his first major museum exhibition.
BERLIN_ Berlin Film Festival honors Charlotte Rampling with lifetime achievement Award.
BERLIN_ Berlin polar bear cub in first checkup by vets.
LOS ANGELES_ Nominees discuss Oscars' new 90-second acceptance guideline.
LOS ANGELES_ Nominees discuss slow movement toward gender parity in Hollywood.
BERLIN_ Ritesh Batra hopes there's room for his latest movie 'Photograph' in India's 'crowded market.'
ATLANTA, Georgia_ 21 Savage says immigration detention was 'definitely targeted.'
ARCHIVE_ Chicago police, Fox dispute reports about Smollett attack.
BERLIN_ Acclaimed photographer attends premiere of 'Peter Lindbergh: Woman's Stories,' talks inspirations.
CELEBRITY EXTRA
NEW YORK_ Eugene and Daniel Levy, Mark-Paul Gosselaar, Ben Wadsworth and Lana Condor reveal their first celeb crushes.
LONDON_ Attitudes to same sex relationships in India are slowly changing, says director of lesbian love story.
LOS ANGELES_ Sean Gunn, Flavor Flav, Corey Feldman name Spider-Man as their favorite Marvel character.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.