ETV Bharat / bharat-news

ఇద్దరు ముష్కరులు హతం - baramulla

జమ్మూకశ్మీర్​ బారాముల్లాలో ఎన్​కౌంటర్​ జరిగింది. భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

ఇద్దరు ముష్కరులు హతం
author img

By

Published : Feb 22, 2019, 9:03 PM IST

జమ్మూకశ్మీర్​ బారాముల్లా జిల్లా సోపోర్​లో తీవ్రవాదులున్నట్లు పోలీసులకు కచ్చితమైన సమాచారం అందింది. ఉగ్రవాదులు తలదాచుకున్న వార్పోర ప్రాంతాన్ని భద్రతాదళాలు చుట్టుముట్టాయి. బలగాలపై ముష్కరులు కాల్పులు జరపడంఎన్​కౌంటర్​కు దారితీసింది. భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.