ETV Bharat / bharat-news

తమిళనాడులో కొత్త పొత్తు

రానున్న లోక్​సభ​ ఎన్నికల్లో అన్నాడీఎంకే-పీఎంకే కలిసి పోటీ చేయనున్నాయి

అన్నాడీఎంకే-పీఎంకే పొత్తు
author img

By

Published : Feb 19, 2019, 2:03 PM IST

అన్నాడీఎంకే-పీఎంకే పొత్తు
2019 లోక్​సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మెజారిటీ సీట్లు గెలిచి కేంద్రంలో కీలకంగా వ్యవహరించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీల పొత్తు రాజకీయాలు ముమ్మరమయ్యాయి.
undefined

తమిళనాడులో అన్నాడీఎంకే(అఖిల భారత ద్రవిడ మున్నేట్ర కళగమ్​), పీఎంకే(పట్టాలి మక్కల్​ కట్చి) పార్టీలు పొత్తు కుదుర్చుకున్నాయి. లోక్​సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్లు ఇరుపార్టీ వర్గాలు ప్రకటించాయి.

చెన్నైలోని అదియార్​లో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్​సెల్వంతో పాటు రాష్ట్ర మంత్రులు రామదాస్​, అన్బుమణి పొత్తుపై ప్రకటన చేశారు. పార్లమెంట్​ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని 39 లోక్​సభ స్థానాల్లో పీఎంకే 7 చోట్ల పోటీ చేయనుంది.

AP Video Delivery Log - 2000 GMT News
Monday, 18 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1949: UK Honda No access UK, Republic of Ireland; No access by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4196788
Reaction to reports that Honda is to close factory
AP-APTN-1944: Belgium Puigdemont AP Clients Only 4196787
Catalan Pres and Carles Puigdemont hold news conference
AP-APTN-1933: US NJ National Emergency Protest Must credit 'WABC-TV'; No access New York; No access US broadcast networks 4196786
NJ protesters against Trump natl' emergency plans
AP-APTN-1908: Bolivia Bus Crash No Access Bolivia 4196783
Bus hits dump truck in Bolivia; 24 reported dead
AP-APTN-1840: Venezuela Guaido AP Clients Only 4196782
Guaido says Maduro is trivializing aid need in Venezuela
AP-APTN-1824: Mideast Netanyahu AP Clients Only 4196781
Netanyahu on resurgence of anti-Semitism
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.