తాత్కాలిక డైరెక్టర్‌ను నియమించటంపై సుప్రీం గతంలో అసంతృప్తి వ్యక్తం చేసింది. తక్షణమే పూర్తి స్థాయి డైరెక్టర్‌ను నియమించాలని ఆదేశించింది. దర్యాప్తు సంస్థ పనితీరు సక్రమంగా లేదని, అధికారులపై అవినీతి ఆరోపణలు రావటంపైనా సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహించింది.
జనవరి 10న తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం.నాగేశ్వరరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో రిషి కుమార్ శుక్లాను సీబీఐ డైరెక్టర్‌గా ఉన్నతస్థాయి ఎంపిక కమిటీ ఫిబ్రవరి 4న ప్రకటించింది.