ETV Bharat / bharat-news

సుప్రీం ముంగిట 35-A

author img

By

Published : Feb 25, 2019, 3:53 PM IST

జమ్ముకశ్మీర్​లో స్థానికులకు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్​ 35-ఏ పై రేపటి నుంచి ఈ నెల28 వరకు సుప్రీంకోర్టు విచారించనుంది.

సుప్రీం ముంగిట 35-A

జమ్ముకశ్మీర్‌లో స్థానికులకు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్​ 35-ఏ అధికరణం చెల్లుబాటును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం రేపటి నుంచి విచారణ చేపట్టనుంది. ఈ వ్యాజ్యాలపై ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు విచారణ జరపనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.

ఆర్టికల్​ 35-ఏ ఏంటి?

జమ్ముకశ్మీర్‌లో శాశ్వత పౌరులను గుర్తించి, వారికి ప్రత్యేక హక్కులను కల్పించే అధికారాన్ని రాష్ట్ర అసెంబ్లీకి ఇచ్చేందుకు 35-ఏ అధికరణాన్ని రాజ్యాంగంలో చేర్చారు.

ఆర్టికల్​ ఏం చెబుతోంది.?

ఈ ఆర్టికల్ ద్వారా రాష్ట్ర శాసనసభ తీసుకునే ఏ నిర్ణయాన్ని సవాల్‌ చేయడానికి వీలు లేదు. శాశ్వత హోదా ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి, రాష్ట్రంలో ఆస్తులు కొనుగోలు చేయడానికి, ఉపకార వేతనాలు, సంక్షేమ పథకాలు పొందడానికి అర్హులు.

వివాదం ఏంటి.?

1954లో నాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌ 35-ఏ అధికరణాన్ని రాజ్యాంగంలో చేరుస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అయితే పార్లమెంట్‌ ఆమోదం లేకుండా రాష్ట్రపతి ఈ అధికరణాన్ని చేర్చడంపై వివాదం మొదలైంది.

ఈ అధికరణం చెల్లుబాటును సవాల్‌ చేస్తూ కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రజలు ఎన్నుకున్న నేతలతో పార్లమెంట్‌లో ఆమోదం పొందిన తర్వాత ఇది చట్టరూపం దాల్చాలని పిటిషనర్లు పేర్కొన్నారు.

Jammu, Feb 25 (ANI): Wreath laying ceremony of Jammu and Kashmir's breaveheart Deputy Superintendent of Police Aman Thakur was performed on Monday in Jammu. The ceremony was attended by J and K Governor Satyapal Malik and Minister of State for Prime Minister's Office Jitendra Singh and all high ranked police officials. The ceremony was performed with full honour. Thakur was killed in an encounter in Kulgam on February 24. He gave up two government jobs to don the uniform.
The slain DSP was a resident of Gogla district in Doda region, Thakur was survived by aged parents, wife and six-year-old son. He always wanted to be in the police force and had a passion for wearing the uniform.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.