ETV Bharat / bharat-news

సక్సేనాకు 25వరకు ఊరట - రాజీవ్​ సక్సేనా

రాజీవ్​ సక్సేనా మధ్యంతర బెయిల్​ను ఫిబ్రవరి 25వరకూ పొడిగించింది దిల్లీ కోర్టు.

సక్సేనాకు 25వరకు ఊరట
author img

By

Published : Feb 22, 2019, 10:33 PM IST

అగస్టా వెస్ట్​లాండ్ మనీ లాండరింగ్​ కేసులో అరెస్టయిన రాజీవ్​ సక్సేనా మధ్యంతర బెయిల్​ను ఫిబ్రవరి 25 వరకూ పొడిగించింది దిల్లీ న్యాయస్థానం. అదే రోజున సక్సేనా బెయిల్​ పిటిషన్​పై వాదనలు వింటామని తెలిపింది. సక్సేనా ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్​ వైద్య నివేదిక పరిశీలించాక ఈ నిర్ణయం ప్రకటించింది దిల్లీ కోర్టు.

గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తనకు వైద్య కారణాలను పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయాలని సక్సేనా పిటిషన్లో పేర్కొన్నారు.

చికిత్స నిమిత్తం ఫిబ్రవరి 14న వారం రోజుల పాటు సక్సేనాకు మధ్యంతర బెయిల్​కు అనుమతిచ్చింది దిల్లీ కోర్టు. ఆరోగ్య పరిస్థితిపై నివేదిక రూపొందించాలని ఎయిమ్స్​కు సూచించింది.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.