ETV Bharat / bharat-news

పాక్​తో సౌదీ ఒప్పందాలు - ఒప్పందం

పాకిస్థాన్​తో సౌదీ అరేబియా 20 బిలియన్​ డాలర్ల పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకుంది.

పాక్​తో సౌదీ 20 బిలియన్​ డాలర్ల ఒప్పందం
author img

By

Published : Feb 18, 2019, 7:07 AM IST

పాక్​తో సౌదీ 20 బిలియన్​ డాలర్ల ఒప్పందం
రెండు రోజుల పాక్ పర్యటన నిమిత్తం ఇస్లామాబాద్​ చేరుకున్నారు సౌదీ యువరాజు మహ్మద్​ బిన్ సల్మాన్. పాక్​తో 20 బిలియన్​ డాలర్లు విలువైన పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకున్నారు. పుల్వామా ఘటనతో భారత్​-పాక్​ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో సౌదీ యువరాజు పర్యటన విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
undefined

విద్యుత్​, పెట్రోకెమికల్​, మైనింగ్​ రంగాల్లో సహకారానికి ఇరుదేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

పాకిస్థాన్​కు నో చెప్పలేమని... ఆ దేశం ఏది కోరితే అది ఇవ్వడానికి సిద్ధమని అన్నారు సల్మాన్​. పాకిస్థాన్​కు ఇదొక ముఖ్యమైన రోజు అని ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ హర్షం వ్యక్తం చేశారు.

పాక్​లో పర్యటన అనంతరం సౌదీ యువరాజు భారత్​కు చేరుకుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ, పెట్రోలియమ్​ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ల​తో సౌదీ యువరాజు సమావేశమవుతారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Baghouz  - 17 February 2019
1. Syrian Democratic Forces (SDF) fighters watch from a rooftop as a coalition convoy pass by
2. Various of coalition convoy driving along road
3. Birds flying above an SDF base
4. Various of SDF fighters having lunch
5. SDF fighter standing outside shouting, UPSOUND (Arabic): "Is there anybody upstairs?"
6. Various of SDF fighters on the lookout from rooftop
7. Wide of landscape
8. SDF fighters on rooftop
9. Wide of rooftops
STORYLINE:
The US-backed Syrian militia fighting the Islamic State group in its last toehold in Syria says there are over 1,000 civilians trapped in the tiny area and that the militant group is preventing them from leaving.
Mustafa Bali, a spokesman for the Kurdish-led Syrian Democratic Forces, told The Associated Press on Sunday that IS has closed all the roads in and out of Baghouz, a village in eastern Syria.
SDF officials have said the extremists are hiding among civilians in a tented village and using a network of caves and tunnels.
IS, which once ruled a proto-state in large parts of Syria and Iraq, is clinging to an area less than a square kilometer (square mile) in the village.
The extremists may include high-level commanders, and could be holding hostages.
SDF commanders are confident IS militants will soon give up as they are running out of ammunition.
But experts and US defence officials warn that IS still poses a major threat and could regroup within six months if pressure is not kept up.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.