భారత్ వైమానిక దళానికి ట్విట్టర్ వేదికగా సెల్యూట్ చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. తెల్లవారుజామున పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దాడి అనంతరం స్పందించిన రాహుల్. భారత ప్రజలను భద్రంగా ఉంచడం కోసం నిర్విరామంగా కృషి చేస్తోన్న వైమానిక దళానికి వందనాలు చెప్పిన రాహుల్.
🇮🇳 I salute the pilots of the IAF. 🇮🇳
— Rahul Gandhi (@RahulGandhi) February 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">🇮🇳 I salute the pilots of the IAF. 🇮🇳
— Rahul Gandhi (@RahulGandhi) February 26, 2019🇮🇳 I salute the pilots of the IAF. 🇮🇳
— Rahul Gandhi (@RahulGandhi) February 26, 2019
సమయం... తెల్లవారుజామున 3.30 గంటలు. నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం విరుచుకుపడింది. 12 మిరేజ్-2000 జెట్ ఫైటర్స్‌తో దాడి చేసింది. ముష్కర మూకల తండాలపై 1000 కిలోల బాంబులు జారవిడిచింది. ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది.