ETV Bharat / bharat-news

"వారితోనైనా చర్చిస్తారా?"

దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ప్రధాని నరేంద్రమోదీ యువతతో చర్చలు జరపాలని కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ సూచించారు.

author img

By

Published : Feb 23, 2019, 5:14 PM IST

Updated : Feb 23, 2019, 5:40 PM IST

విద్యార్థులతో రాహుల్ ఇష్టాగోష్టి

దేశంలో నిరుద్యోగ సంక్షోభం ఉందని అంగీకరించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదని కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ విమర్శించారు. "విద్య- దశ, దిశ" పేరిట దిల్లీ జవహర్​ లాల్​ నెహ్రూ స్టేడియంలో విద్యార్థులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఉద్యోగ సృష్టి విషయంలో భారత్​, చైనా మధ్య అంతరాల్ని గణాంకాలతో వివరిస్తూ... కేంద్రంపై మాటల దాడి చేశారు రాహుల్.

రఫేల్​, అవినీతి, ఉపాధి, ఇతర అంశాలపై తనతో బహిరంగ చర్చకు రావాలని మోదీకి ఇప్పటికే సవాలు విసరడాన్ని గుర్తుచేశారు రాహుల్. నిరుద్యోగం సమస్యపై కనీసం యువతతోనైనా ప్రధాని చర్చించాలని సూచించారు.

విద్యా రంగానికి మరిన్ని నిధులు కేటాయించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు రాహుల్.

విద్యార్థులతో రాహుల్ ఇష్టాగోష్టి

గత ఐదేళ్లలో 15-20 మంది పారిశ్రామికవేత్తలకు కేంద్రం రూ.3.5లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసింది. రూ.3.5లక్షల కోట్లంటే తెలుసా? దశాబ్దకాలం ఉపాధి హామీని నడపవచ్చు. ఆ నిధులతో లక్షల మంది విద్యార్థులు బ్యాంకు రుణాలు తీసుకోవచ్చు. భారత్​లో సంపద కేంద్రీకృతం అవుతోంది. ఆ 15-20 మంది పారిశ్రామికవేత్తల కోసం ప్రైవేటీకరణ జరుగుతోంది. ప్రభుత్వం మీ చదువుల కోసం చెల్లించదు. మీరే చెల్లించాలి. ఆ చెల్లించిన మొత్తాలు ఆ 15-20మంది చేతుల్లోకి వెళ్తాయి. మేం దీనికి వ్యతిరేకం. మేం అధికారంలోకి వస్తే విద్యావ్యవస్థకు అధికంగా నిధులు కేటాయిస్తాం. మేం అధికారంలో ఉన్నప్పటితో పోల్చితే విద్యా వ్యవస్థకు కేటాయించే మొత్తాల్లో భారీ కోతను మీరు గమనిస్తారు. --రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

RESTRICTION SUMMARY: NO ACCESS NIGERIA
SHOTLIST:
++QUALITY AS INCOMING++
++CAPTIONS AND COMMENTARY ADDED AT SOURCE++
CHANNELS TV - NO ACCESS NIGERIA
Daura - 23 February 2019
1. Various of Nigerian President Muhammadu Buhari getting identity documents checked, voting
2. Wide of crowd around Buhari
3. Buhari speaking to media, leaving
STORYLINE:
Nigeria's President Muhammadu Buhari was among the first to cast his vote on Saturday in the country's presidential elections.
Buhari brushed aside reporters' questions about whether he would accept a loss to top challenger Atiku Abubakar in a race some observers now see as too close to call.
Buhari voted in his northern hometown of Daura.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 23, 2019, 5:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.