ETV Bharat / bharat-news

రఫేల్​ గగన విహారం - రఫేల్​

ఏరో ఇండియా షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి రఫేల్​ యుద్ధ విమానాలు.

రఫేల్​ జెట్​
author img

By

Published : Feb 21, 2019, 7:00 AM IST

Updated : Feb 21, 2019, 7:16 AM IST

బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా వైమానిక ప్రదర్శనలో రఫేల్​ యుద్ధ విమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విన్యాసాలతో వీక్షకులను కట్టిపడేశాయి. రాజకీయంగా దుమారం రేపుతున్న రఫేల్​ గగనతలంలోనూ సత్తా చాటింది.

రఫేల్​ గగన విహారం

ఏరో ఇండియా ప్రదర్శనలో పాల్గొనేందుకు యలహంక బేస్​ నుంచి వేదిక వద్దకు వచ్చింది రఫేల్​ యుద్ధ విమానం. రఫేల్​ను చూసిన వీక్షకులు ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు.

మంగళవారం జరిగిన సన్నాహాక ప్రదర్శనలో ప్రమాద వశాత్తు మరణించిన పైలట్​​ సాహిల్​ గాంధీకి నివాళిగా రఫేల్​ను కాసేపు నిదానంగా నడిపారు .

ఏరో ఇండియా ప్రదర్శన కోసం మూడు రఫేల్​ జెట్​లు బెంగుళూరు చేరాయి. 2011 నుంచి రఫేల్​ విమానాలు ఈ ప్రదర్శనల్లో పాల్గొంటున్నాయి.

New Delhi, Feb 21 (ANI): Almost a week after the Pulwama terror attack in which more than 40 CRPF personnel lost their lives, the paramilitary force's Director General (DG) RR Bhatnagar said despite the "sense of loss" due to the terror attack, the moral of the troops was very high. "There is a sense of loss but the moral of our troops is very high. I interacted with them at a lot of locations and I talked to my officers. We are a professional battle-hardened force. And our boys and officers are taking the challenge and they would certainly be able to overcome it," Bhatnagar told ANI. On the questions being asked about the security breach due to the attack happened, Bhatnagar said that discussions have been held with the Indian Army and JandK police in order to minimise such threats.
Last Updated : Feb 21, 2019, 7:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.