ETV Bharat / bharat-news

''ఉగ్రవాదంపై ప్రపంచదేశాలన్నీ పోరాడాలి''

సీఆర్​పీఎఫ్​ జవాన్లపై భారత్​లో జరిగిన ఉగ్రదాడి పట్ల పలు దేశాలు సానుభూతి ప్రకటించాయి.

''ఉగ్రవాదంపై ప్రపంచదేశాలన్నీ పోరాడాలి''
author img

By

Published : Feb 15, 2019, 2:08 AM IST

Updated : Feb 15, 2019, 7:11 AM IST

ఉగ్రవాదంపై ప్రపంచదేశాలన్నీ పోరాడాలి
జమ్ముకశ్మీర్​ పుల్వామాలో ఉగ్రవాదమూకలు జరిపిన దాడిని పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి.
undefined

సీఆర్​పీఎఫ్​ జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది రష్యా రాయబార కార్యాలయం. క్షతగాత్రులందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఉగ్రవాదంపై వ్యతిరేకంగా ప్రపంచదేశాలన్నీ పోరాడాలని పిలుపునిచ్చింది.

జవాన్లపై ఉగ్రదాడి పిరికిపంద చర్యగా పేర్కొంది అమెరికా.

''అమరులైన భారత జవాన్ల కుటుంబాలకు నా​ ప్రగాఢ సానుభూతి. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్​కు మద్దతుగా నిలుస్తాం''
-రాయబారి,కెన్నెత్​ జస్టర్

  • నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలి ఉగ్రదాడి ఘటనపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మాట్లాడారు. ముష్కరుల దాడిని తీవ్రంగా ఖండించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
  • ఉగ్రదాడిని తీవ్రంగా వ్యతిరేకించిన జర్మనీ, ఫ్రాన్స్​లు అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించాయి.
  • ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో తామెప్పుడూ భారత్​వైపే ఉంటామని స్పష్టం చేసింది ఫ్రాన్స్​.
  • తమ వ్యూహాత్మక భాగస్వామ్య దేశమైన భారత్​కు మద్దతుగా నిలుస్తామని ప్రకటించింది జర్మనీ.
  • ఇతర దేశాలు ఆస్ట్రేలియా, టర్కీ, కెనడా, చెక్​ రిపబ్లిక్​లు ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి.
  • భారత పొరుగు దేశాలైన బంగ్లాదేశ్​, భూటాన్​, శ్రీలంక, మాల్దీవులు అమర జవాన్ల కుటుంబాలకు సంతాపం ప్రకటించాయి. ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి ఉమ్మడిగా పోరాటం చేయాల్సినవసరముందని పిలుపునిచ్చాయి.
  • శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, బంగ్లాదేశ్​ ప్రధాని షేక్​ హసీనా, మాల్దీవ్స్​ అధ్యక్షుడు ఇబ్రహీంలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

GL
RESTRICTION SUMMARY: NO ACCESS RUSSIA/EUROVISION
SHOTLIST:
+++RE-SENDING WITH IMPROVED ENGLISH TRANSLATION OF ROUHANI SOUNDBITE+++
RUSSIAN POOL - NO ACCESS RUSSIA/EUROVISION
Sochi - 14 February 2019
1. Turkish President Recep Tayyip Erdogan, Russian President Vladimir Putin and Iranian President Hasan Rouhani arriving for news conference
2. Wide top shot of Erdogan, Putin and Rouhani taking seats
3. Photographer
4. Media in foreground, wide of  leaders in background
5. SOUNDBITE (Russian) Vladimir Putin, Russian President:
++BEGINS ON PREVIOUS SHOT - VARIOUS ANGLES INCLUDING CUTAWAYS++
"We all believe that one of the principles of the settlement should be keeping the territorial integrity of the country (Syria). This applies to Idlib zone, as well as the territories along Euphrates, including the Eastern part. And, of course, the fight against terrorists must be continued, wherever the terrorist are."
6. Erdogan listening
7. SOUNDBITE (Russian) Vladimir Putin, Russian President:
++VARIOUS ANGLES INCLUDING CUTAWAYS++
"The political situation in the country (US) does not always allow him (US President Donald Trump) to reach his goals. We don't know what will happen next, but as for today we can state that there aren't any significant changes on this territory. But we proceed from the assumption that it will happen, and if it will be so the only right solution to provide security on these territories would be hand control over them to the Syrian armed forces."
8. Media, Erdogan, Putin and Rouhani on panel in background
9. SOUNDBITE (Farsi) Hassan Rouhani, Iranian President:
++INCLUDES CUTAWAYS++
"We again discussed in this meeting that what is called 'ceasefire' and the escalation. In it Idlib is a temporary measure and Idlib must definitely be evacuated and the terrorists must be pushed away and Idlib must return to Syrian national sovereignty. In the eastern Euphrates it has been worrisome so far."
10. Rouhani speaking alongside Putin
11. Audience listening
12. SOUNDBITE (Turkish) Recep Tayyip Erdogan, Turkish President:
++BEGINS ON PREVIOUS SHOT - VARIOUS ANGLES INCLUDING CUTAWAYS++
"Turkey has worked extraordinarily hard to preserve the calm in Idlib despite the field's difficulties and some countries' agitations. We will continue doing what falls upon us through the Idlib agreement. I have shared our expectation that the regime abide by the ceasefire to my Russian and Iranian counterparts."
13. Audience member listening
14. SOUNDBITE (Turkish) Recep Tayyip Erdogan, Turkish President:
++VARIOUS ANGLES INCLUDING CUTAWAYS++
"If realised, the decision Mr Trump took is extremely important. It is imperative that the withdrawal process is conducted in a way that does not lead to a power vacuum that could be exploited by the PYD/YPG (Kurdish forces) and Daesh (Islamic State). We attach great importance to a close coordination with Russia and Iran on the basis of our cooperation within the Astana platform, during the US withdrawal process.
15. Various of end of news conference
STORYLINE:
The leaders of Russia, Turkey and Iran on Thursday discussed the planned withdrawal of US troops from Syria.
Russian President Vladimir Putin and his Iranian counterpart Hasan Rouhani said at a news conference after talks in Sochi that the Syrian government must take over the regions where American troops are currently deployed.
Putin emphasised that if the pullout announced by US President Donald Trump in December happens, "the only right solution to provide security on these territories would be hand control over them to the Syrian armed forces".
Turkish President Recep Tayyip Erdogan said the US pullout should not lead to a "power vacuum" which could be exploited by Kurdish forces or the Islamic State group.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 15, 2019, 7:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.