69 రోజుల్లోనే...
రైల్వేల్లో 100శాతం విద్యుదీకరణ, కర్బన సమ్మేళనాల విడుదలను నియంత్రించేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టు 2017 డిసెంబరు 22న ప్రారంభమైంది. గతేడాది ఫిబ్రవరి 28న కొత్త రైలును రూపొందించారు. ప్రాజెక్టు ఆలోచనకు, అమలుకు పట్టిన సమయం 69 రోజులు.
వారణాసిలో పర్యటించిన మోదీ పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.