ETV Bharat / bharat-news

'రాహుల్ వ్యాఖ్యలు అవమానకరం'

స్వదేశీ సెమీ హైస్పీడ్ ఎక్స్​ప్రెస్​ 'వందే భారత్'​లో ఉత్పన్నమైన సమస్యల గురించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు రైల్వే మంత్రి పీయూష్​ గోయల్.

మేక్​ ఇన్​ ఇండియాపై రాహుల్​ వ్యాఖ్యలకు పీయూష్​ సమాధానం
author img

By

Published : Feb 18, 2019, 8:30 AM IST

  • राहुल गांधी ने मेक इन इंडिया प्रोग्राम का मजाक बनाया है, गांधी परिवार की उपलब्धि रही है कि उन्होंने अपने संसदीय क्षेत्र में लगी रेल कोच फैक्ट्री की 2007 मे घोषणा की और 2014 में भी वहाँ मशीने नही चल रही थी। मोदी सरकार के आने के बाद उस फैक्ट्री में उत्पादन शुरु कराया गया। pic.twitter.com/OvYRZ1bQLM

    — Piyush Goyal (@PiyushGoyal) February 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
వందే భారత్​ ఎక్స్​ప్రెస్​లో తలెత్తిన సమస్యలపై రాహుల్​ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్ తప్పుబట్టారు.​ భారత ఇంజినీర్ల మేధస్సును రాహుల్ గాంధీ అవమానించారని పీయూష్​ ఆరోపించారు. మేకిన్​ ఇండియాపై పునరాలోచించాలని ట్వీట్​ చేసి... భారత ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల శ్రమను అవమానించారని తెలిపారు.
undefined

ఆరు దశాబ్దాలుగా గాంధీల కుటుంబం ఆలోచిస్తునే ఉందని ఎద్దేవా చేశారు పీయూష్. ఇంజినీర్ల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటామో తెలియని వారు సైతం విమర్శలకు దిగడం సరికాదన్నారు. నిపుణుల్ని ప్రోత్సహించాల్సింది పోయి నిరుత్సాహపరచడం సరికాదని పీయూష్​ వెల్లడించారు.

  • Modi ji, i think Make in India needs a serious rethink. Most people feel it has failed. I assure you we in the Congress are thinking very deeply about how it will be done. https://t.co/3jKBOzEmE3

    — Rahul Gandhi (@RahulGandhi) February 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

AP Video Delivery Log - 2300 GMT News
Sunday, 17 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2242: Yemen UN AP Clients Only 4196657
Head of Yemen UN mission meets warring parties
AP-APTN-2235: France Finkielkraut Reax No access France; No access by Eurovision 4196656
Philosopher Finkielkraut reacts to racist abuse
AP-APTN-2220: UK Flybmi No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4196655
Passengers stranded by UK airline collapse
AP-APTN-2202: Brazil Amazon Tournament AP Clients Only 4196654
Amazon Peladao: a very special football tournament
AP-APTN-2148: Syria Convoy AP Clients Only 4196653
SDF fighters close in on last IS territory
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.