ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 'ప్రైమ్ టైమ్' మినిస్టర్ అని ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. పుల్వామా దాడి అనంతరం రెండు గంటలపాటు కార్బెట్ నేషనల్ పార్క్‌లో మోదీ ఫోటో షూట్లో పాల్గొన్నారని విమర్శలు చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని "ఫోటో షూట్ సర్కార్" అని అభివర్ణించారు రాహుల్.
पुलवामा में 40 जवानों की शहादत की खबर के तीन घंटे बाद भी ‘प्राइम टाइम मिनिस्टर’ फिल्म शूटिंग करते रहे।
— Rahul Gandhi (@RahulGandhi) February 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
देश के दिल व शहीदों के घरों में दर्द का दरिया उमड़ा था और वे हँसते हुए दरिया में फोटोशूट पर थे।#PhotoShootSarkar pic.twitter.com/OMY7GezsZN
">पुलवामा में 40 जवानों की शहादत की खबर के तीन घंटे बाद भी ‘प्राइम टाइम मिनिस्टर’ फिल्म शूटिंग करते रहे।
— Rahul Gandhi (@RahulGandhi) February 22, 2019
देश के दिल व शहीदों के घरों में दर्द का दरिया उमड़ा था और वे हँसते हुए दरिया में फोटोशूट पर थे।#PhotoShootSarkar pic.twitter.com/OMY7GezsZNपुलवामा में 40 जवानों की शहादत की खबर के तीन घंटे बाद भी ‘प्राइम टाइम मिनिस्टर’ फिल्म शूटिंग करते रहे।
— Rahul Gandhi (@RahulGandhi) February 22, 2019
देश के दिल व शहीदों के घरों में दर्द का दरिया उमड़ा था और वे हँसते हुए दरिया में फोटोशूट पर थे।#PhotoShootSarkar pic.twitter.com/OMY7GezsZN
దేశమంతా సైనికుల మృతి పట్ల ఆవేదన చెందుతుండగా మోదీ పీడబ్ల్యూడీ అతిధి గృహంలో సమోసా ఆరగించారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా విమర్శించారు.
భాజపా ప్రతిస్పందన
కాంగ్రెస్ ఆరోపణల్ని తిప్పికొట్టింది భాజపా. రాహుల్ చూపుతున్న ఫోటోలు ఘటన జరిగిన ఫిబ్రవరి 14 ఉదయం నాటివని వెల్లడించింది. కాంగ్రెస్ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందన్నారు. కాంగ్రెస్‌కు పుల్వామా దాడిపై ముందే సమాచారం ఉండొచ్చని, భారత ప్రజలకు మాత్రం సమాచారం సాయంత్రమే అందిందని జవాబిచ్చారు.