ఉగ్ర దాడి అనంతరం అన్ని విధాలుగా పాక్‌పై ఒత్తిడి పెంచే అంశాల్ని పరిశీలిస్తుంది ఉంది భారత్. ఇందులో భాగంగానే సుంకాల పెంపు నిర్ణయం తీసుకుంది. పాక్ వస్తువులపై దిగుమతి సుంకం 200 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు.
India has withdrawn MFN status to Pakistan after the Pulwama incident. Upon withdrawal, basic customs duty on all goods exported from Pakistan to India has been raised to 200% with immediate effect. #Pulwama
— Arun Jaitley (@arunjaitley) February 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">India has withdrawn MFN status to Pakistan after the Pulwama incident. Upon withdrawal, basic customs duty on all goods exported from Pakistan to India has been raised to 200% with immediate effect. #Pulwama
— Arun Jaitley (@arunjaitley) February 16, 2019India has withdrawn MFN status to Pakistan after the Pulwama incident. Upon withdrawal, basic customs duty on all goods exported from Pakistan to India has been raised to 200% with immediate effect. #Pulwama
— Arun Jaitley (@arunjaitley) February 16, 2019
''పుల్వామా ఘటన అనంతరం పాకిస్థాన్ అత్యంత ప్రాధాన్య దేశం(ఎంఎఫ్ఎన్) హోదాను తొలగించింది. ఇప్పుడు పాక్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై సుంకాల్ని తక్షణమే 200 శాతానికి పెంచుతున్నాం.''
- అరుణ్‌జైట్లీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి
సుంకాల పెంపుతో భారత్‌కు పాక్ చేసే ఎగుమతులు ప్రభావితం అయ్యే అవకాశముంది. 2017-18లో రూ. 3,482 కోట్ల విలువైన వస్తువుల్ని పాక్... భారత్‌కు ఎగుమతి చేసింది.
ఎక్కువగా తాజా పండ్లు, సిమెంట్, పెట్రోలియం ఉత్పత్తులు, ముడిఖనిజాలు వంటివాటిని పాక్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంటుంది.