ETV Bharat / bharat-news

యుద్ధం తప్పదా? - ఎల్​ఓసీ

భారత గగనతలంలోకి చొరబడ్డాయి పాక్ యుద్ధ విమానాలు. కశ్మీర్​లో బాంబులు జారవిడిచాయి. భారత వాయుసేన ప్రతిఘటనతో వెనుదిరిగాయి.

యుద్ధ మేఘాలు!
author img

By

Published : Feb 27, 2019, 11:30 AM IST

Updated : Feb 27, 2019, 12:02 PM IST

  • పాకిస్థాన్​ వాయుసేన దుస్సాహసం
  • భారత గగనతలంలోకి ప్రవేశించిన పాకిస్థాన్​ యుద్ధవిమానాలు
  • నౌషెరా, పూంచ్​, రాజౌరీ సెక్టార్లలో పాక్​ జెట్​ల చొరబాటు
  • పూంచ్​, రాజౌరీ సెక్టార్లలో బాంబులు జారవిడిచిన పాక్​ జెట్​లు
  • పాక్​ జెట్​లను ప్రతిఘటించిన భారత వాయుసేన
  • భారత వాయుసేన ప్రతిఘటనతో వెనుదిరిగిన పాక్​ యుద్ధవిమానాలు
  • సరిహద్దు ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత
  • పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న త్రివిధ దళాధిపతులు

Intro:Body:Conclusion:
Last Updated : Feb 27, 2019, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.