ETV Bharat / bharat-news

పాక్​ డ్రోన్​ కూల్చివేత - DRONE

గుజరాత్​లోని సరిహద్దు ప్రాంతంలో పాకిస్థాన్ డ్రోన్​ను కాల్చి పారేసిన సైన్యం. శకలాలను గుర్తించిన స్థానికులు.

పాక్​ డ్రోన్​ కూల్చివేత
author img

By

Published : Feb 26, 2019, 2:59 PM IST

పాకిస్థాన్​కు సంబంధించిన ఓ డ్రోన్​ను గుజరాత్​ కచ్​ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారత సైన్యం కాల్చేసింది. చోదకుడు లేని ఈ డ్రోన్​ వాహనం (అన్​మేన్డ్​ ఏరియల్​ వెహికల్​) భారత సరిహద్దు లోకి రావడాన్ని గుర్తించిన సైన్యం అనుమానంతో వెంటనే కాల్చిపారేసింది.
ఉదయం భారీగా శబ్దం రావడాన్ని గమనించిన గ్రామస్థులు అటువైపుగా వెళ్లగా వాహన శకలాలు కనిపించాయి.

కూలిన డ్రోన్​ను చూస్తోన్న గ్రామస్థులు
కూలిన డ్రోన్​ను చూస్తోన్న గ్రామస్థులు
దీనిపై పోలీసులను ప్రశ్నంచగా అది నిజమే అలాంటి సంఘటన జరిగింది, దర్యాప్తు చేస్తున్నాం అని అధికారి బదులిచ్చారు.

New Delhi, Feb 25 (ANI): Yog Guru Baba Ramdev showered praises on Prime Minister Narenda Modi for his gesture at Kumbh Mela, where he washed feet on sanitation workers. "Modi has respected Dalit society with this act and his gesture displays culture of India".
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.