ETV Bharat / bharat-news

"ఇదేం తీరు మోదీ..?" - mayavati

దేశవ్యాప్తంగా ఉన్న భాజపా కార్యకర్తలతో ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. దేశంలో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఎన్నికల ప్రచారం చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ప్రధాని నరేంద్ర మోదీ
author img

By

Published : Feb 28, 2019, 4:27 PM IST

దేశవ్యాప్తంగా 15వేల ప్రాంతాల్లోని కోటి మందికిపైగా భాజపా కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాని నరేంద్రమోదీ. భారత్​-పాక్​ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఏంటని విపక్షాలు మండిపడ్డాయి.

నిర్లక్ష్యమేనా?

పాక్​ బంధించిన పైలట్​ను వెనక్కు తీసుకొచ్చే వరకు అన్ని పార్టీల కార్యక్రమాలను వాయిదావేయాలని బుధవారం అభ్యర్థించారు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా. తాజాగా... ప్రధాని వీడియో కాన్ఫరెన్స్​పై స్పందించారు ఒమర్.

"ప్రధాని మోదీ ప్రచారం కొనసాగిస్తున్నారంటే అర్థం పైలట్​ 48 గంటల్లోపు వస్తారనే కదా. అంతేనా.. లేక ఇదేమీ బాధ్యతారాహిత్యం కాదు కదా. "
-ఒమర్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత

undefined

అసంబద్ధ చర్య

  • At a time when India is facing hostility of war and country needs firm leadership, PM Nrendra Modi instead of concentrating on the matters of national security trying to serve political interest by addressing his BJP workers is ridiculous besides betrayal of national sentiments.

    — Mayawati (@Mayawati) February 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"దేశంలో యుద్ధ వాతావరణం నెలకొంది. దీనికి సరైన నాయకత్వం కావాలి. దేశ భద్రతను గాలికొదిలేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం అసంబద్ధ చర్య. జాతి మనోభావాలను దెబ్బతీస్తుంది."
- మాయావతి, బీఎస్పీ అధినేత్రి

undefined

వాయిదా ఉత్తమం

దేశంలో పరిస్థితుల దృష్ట్యా ఆమరణ నిరాహార దీక్షను వాయిదా వేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. మోదీ కూడా అలానే చేసి, పైలట్​ విడుదలపై దృష్టి పెడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

  • I wud urge the PM to postpone this. At this moment, we as a nation, need to spend all our energies and time to get the IAF pilot back safely andto sternly deal wid Pak. https://t.co/HKgBeqSe8a

    — Arvind Kejriwal (@ArvindKejriwal) February 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మద్దతిస్తే ప్రచారానికి వెళతారా?

undefined
  • आज जब पूरा देश राजनीति से ऊपर उठकर एक भारतीय के रूप में सरकार के साथ खड़ा है, ऐसे में भाजपा बूथ कार्यकर्ताओं से संपर्क का रिकार्ड बनाने में लगी है. आज तो भाजपा समर्थक भी इस आयोजन पर शर्मिंदा हैं.

    हालात कितने भी ख़राब हों पर इस ‘शूट-बूथ’ वाली भाजपा के उत्सव जारी रहेंगे. निंदनीय.

    — Akhilesh Yadav (@yadavakhilesh) February 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"రాజకీయాలకు అతీతంగా దేశమంతా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచింది. భాజపా మాత్రం బూత్​ స్థాయి కార్యకర్తలతో రికార్డు స్థాయి ప్రచారాలు చేస్తోంది. దీనికి వారి మద్దతుదారులూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన విషయమిది. "
-అఖిలేశ్ యాదవ్, ఎస్పీ అధ్యక్షుడు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hanoi - 28 February 2019
1. Various of local residents at a coffee shop watching US President Donald Trump's post-summit news conference
2. SOUNDBITE (Vietnamese) Nguyen Thi Vinh, coffee shop owner:
"I had hoped for a better outcome at the summit. It was not what I expected but I still hope for a better future for both countries (North Korea and US)."
3. SOUNDBITE (Vietnamese) Tran Tung, taxi driver:
"I hoped there would be an agreement after the summit between the two leaders. So I am a bit disappointed when no agreement was made at the Hanoi summit."
4. People watching Trump's news conference
STORYLINE:
People in the Vietnamese capital Hanoi expressed disappointment Thursday at the breakdown of summit talks between U.S. President Donald Trump and North Korean leader Kim Jong Un.
As hosts to the high-stakes nuclear summit, many Vietnamese had hoped a peace deal would be reached.
Business owner Nguyen Thi Vinh watched Trump's post-summit press conference in her coffee shop and said she was disappointed with the outcome but hopeful for a better future for both countries.
Trump said the summit fell through after the North demanded a full removal of US sanctions in exchange for the closure of the North's Yongbyon nuclear facility.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.