ETV Bharat / bharat-news

తగ్గిన సమాజ్​వాదీ - ఎస్పీ

వచ్చే లోక్​సభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్​లో పోటీ చేసే స్థానాలపై బీఎస్సీ, ఎస్పీలు స్పష్టతకు వచ్చాయి.

మాయావతి, అఖిలేశ్
author img

By

Published : Feb 21, 2019, 6:51 PM IST

ఉత్తరప్రదేశ్​లో పొత్తు పెట్టుకున్న సమాజ్​వాదీ, బహుజన్​ సమాజ్​ పార్టీలు సీట్ల సర్దుబాటుపై స్పష్టతకు వచ్చాయి. వచ్చే లోక్​సభ ఎన్నికల్లో ఎస్పీ 37స్థానాలు, బీఎస్పీ 38 చోట్ల పోటీ చేయాలని నిర్ణయించాయి. వాటికి సంబంధించిన జాబితాను గురువారం విడుదుల చేశాయి రెండు పార్టీలు.

ఇదీ చదవండీ: పొత్తు కుదిరింది కానీ...

రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిరినప్పుడు చెరో 38 సీట్ల చొప్పున పోటీ చేయాలని నిర్ణయించాయి.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.