పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పించేందుకు ఉత్తరాఖండ్ రూర్కీలో సంస్మరణ సభ ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో డబ్బులు వెదజల్లారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఆ సమయంలో మాజీ సీఎం హరీశ్ రావత్ కుమారుడు వీరేంద్ర రావత్ అక్కడే ఉన్నారు. ఆయనపైనా నోట్లు వెదజల్లారు కాంగ్రెస్ కార్యకర్తలు.
ఇదీ చదవండి:"పోటీల్లో తేడా అదే"