ETV Bharat / bharat-news

భారతావని ఘననివాళి

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్​పీఎఫ్​ జవాన్లకు యావత్​ భారతావని ఘననివాళి అర్పిస్తోంది.

ఘననివాళితో వీడ్కోలు
author img

By

Published : Feb 17, 2019, 6:30 AM IST

భారతావని ఘననివాళి
ఉగ్రవాదుల అత్యంత హేయమైన చర్యతో ప్రాణాలు కోల్పోయిన 40 మంది అమర జవాన్ల కోసం సాధారణ ప్రజానీకం కదిలింది. వీరికోసం దేశవ్యాప్తంగా ఘన నివాళులర్పిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ రోడ్ల పైకి వచ్చి జవాన్ల త్యాగాన్ని స్మరించుకుంటున్నారు.
undefined

కొవ్వొత్తులు వెలిగించి అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నశింపజేయాలని, బాధ్యులకు కఠిన శిక్షలు విధించాలని నినాదాలు చేశారు.

  • చెన్నైలో ట్రాన్స్​జెండర్లు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదాన్ని అంతమొందించాలనే నినాద ఫలకాలు ప్రదర్శించారు.
  • పశ్చిమ్​ బంగలో ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆధ్వర్యంలో కొవ్వొతుల ప్రదర్శన చేశారు.
  • మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో సీఆర్​పీఎఫ్​ సిబ్బంది, వారి కుటుంబసభ్యులు, పౌరులతో కలిసి కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అమరజవాన్లకు ఘననివాళి అర్పించారు.
  • లండన్​లోనూ ఉగ్రదాడిని ఖండిస్తూ భారత సంతతికి చెందిన బ్రిటన్లు పాకిస్థాన్​ వ్యతిరేక నినాదాలతో నిరసన ప్రదర్శనలు చేశారు.

దిల్లీ, ముంబయి, జైపుర్​​, లఖ్​నవూ, బెంగుళూరు, కోల్​కతా సహా ఇతర ప్రధాన నగరాల్లోనూ సీఆర్​పీఎఫ్​ జవాన్లకు ఘననివాళులర్పించారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. SNTV clients only. Use on broadcast and digital channels, including social. Max 3 minutes use per day with a max of 90 seconds from any given match. Use within 48 hours.
BROADCAST: Available worldwide. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
DIGITAL: No access Italy, Canada, India, MENA and the domestic territory of each event. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Ahoy Rotterdam, Rotterdam, Netherlands. 16th February 2019.
Stan Wawrinka (Switzerland) beat (1) Kei Nishikori (Japan) 6-2, 4-6, 6-4
1. 00:00 Players walk out on court
2. 00:08 SET POINT - Wawrinka wins first set with backhand cross-court winner
3. 00:31 SET POINT - Nishikori wins second set with backhand cross-court winner
4. 00:43 Wawrinka angled volley winner at 3-3, 15/15, third set
5. 00:57 MATCH POINT - Wawrinka wins match with forehand return winner
SOURCE: Tennis Properties Ltd.
DURATION: 01:19
STORYLINE:
Stan Wawrinka's comeback from injury continued to gather pace on Saturday, as the former world number three reached his first final since losing to Rafael Nadal at the French Open in 2017.
Wawrinka outlasted top seed Kei Nishikori 6-2, 4-6, 6-4 in a gruelling encounter at the World Tennis Tournament in Rotterdam, landing 35 winners to triumph after two hours and 13 minutes on court.
The three-time Grand Slam champion, who is currently ranked 68th in the world,  will be aiming to add to the title he won in Rotterdam in 2015 when he meets Gael Monfils in Sunday's final.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.