ETV Bharat / bharat-news

యాచకురాలి విరాళం - ajmer

తాను కూడబెట్టిన రూ.6లక్షల60వేలను పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన జవాన్ల కుటుంబాలకు విరాళమిచ్చారు ఓ యాచకురాలు.

యాచకురాలి విరాళం
author img

By

Published : Feb 22, 2019, 4:38 PM IST

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఓ యాచకురాలి సంరక్షుడు విరాళమిచ్చారు. అజ్మీర్​కు చెందిన ఓ మహిళ జీవిత కాలంలో భిక్షాటన చేసి రూ.6లక్షల60వేలు పోగు చేసింది. ఈ డబ్బును అదే పట్టణానికి చెందిన ఓ వ్యక్తి వద్ద జమ చేసింది. ఆ మహిళ అనారోగ్యంతో గతేడాది మృతి చెందింది. డబ్బుకు యజమాని మరణించటంతో దాడిలో అమరులైన జవాన్లకు విరాళమిచ్చారు.

ఇదీ చదవండి:జమ్ములో ఎన్​కౌంటర్

New Delhi, Feb 19 (ANI): While addressing a press conference in the national capital on the issue of Muzaffarpur shelter home rape case where on Friday Protection of Children from Sexual Offences (POCSO) Court Judge Manoj Kumar had ordered the Central Bureau of Investigation (CBI) to probe the role of Bihar Chief Minister Nitish Kumar as well as Muzaffarpur District Magistrate Dharmendra Singh and Principal Secretary (Social Welfare) Atul Prasad in the case. Former Deputy chief minister of Bihar Tejashwi Yadav said, "An affidavit was submitted in the POCSO court, it is clearly written in it, that Nitish Kumar and many others are involved, and that there should be an investigation regarding this."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.