కొత్తగా 10వేల వృద్ధాప్య, వితంతు పింఛన్ల మంజూరుకు, సహకార చెరకు ఫ్యాక్టరీ వేలంతో సమకూరిన నిధులను రైతు, కార్మిక సంక్షేమానికి వినియోగించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలిపారని ప్రకటించారు నారాయణ స్వామి.
ఒప్పంద పద్ధతిన ఉపాధ్యాయులు, ప్రభుత్వాసుపత్రుల్లో నర్సుల నియామకానికి కూడా కిరణ్‌బేడీ అంగీకరించినట్లు సీఎం స్వామి తెలిపారు.
పుదుచ్చేరికి రాష్ట్ర హోదా అంశంపై ఉద్యమం కొనసాగుతుందని తెలిపారాయన.