దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్, పారామిలటరీ జవాన్లను అమరవీరులుగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. తన ప్రతిపాదనను నెరవేర్చేందుకు మోదీకి అహం అడ్డొస్తోందని విమర్శించారు రాహుల్.
పారామిలిటరీ బలగాలకు వేతనాలు పెంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మోదీ సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు కాంగ్రెస్ అధ్యక్షుడు.
" class="align-text-top noRightClick twitterSection" data=""పారామిలటరీ బలగాలు, సీఆర్పీఎఫ్ జవాన్ల త్యాగాలను మనం కచ్చితంగా గుర్తించాలి. దేశసేవలో ప్రాణాలర్పించిన వారిని అమరవీరులుగా ప్రకటించాలి. నా డిమాండ్‌ను నెరవేర్చేందుకు ప్రధానికి అహం అడ్డువస్తున్నట్టుంది.. పారామిలిటరీ బలగాలకు వేతనాలు పెంచాలన్న సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా మోదీ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా. "
-ట్విట్టర్లో రాహుల్
We must recognise the sacrifices of our paramilitary forces, like the CRPF & award their martyrs the title of “Shaheed”.
— Rahul Gandhi (@RahulGandhi) February 25, 2019
Even if the PM’s ego will not allow him to act on my request, I hope he will act on the SC’s order for better pay to the Paramilitary.https://t.co/sE2dp0K0OO
">We must recognise the sacrifices of our paramilitary forces, like the CRPF & award their martyrs the title of “Shaheed”.