ETV Bharat / bharat-news

మంచు దుప్పటిలా వెగాస్​ - los vegas

అమెరికా నగరం 'లాస్​ వెగాస్' నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న మంచుతో పాలరాతిని తలపిస్తోంది.

మంచు దుప్పటిలా వెగాస్​
author img

By

Published : Feb 22, 2019, 8:05 PM IST

పర్యటకానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన అమెరికన్​ సిటీ 'లాస్​ వెగాస్​'... ప్రస్తుతం మంచుదుప్పటిలా మారి మరింత అందంగా దర్శనమిస్తోంది. పదేళ్ల అనంతరం నగరాన్ని పలకరించిన హిమపాతం వెగాస్​ను తన కౌగిలిలో బంధించింది. నగరంలో ఎటు చూసినా మంచు దర్శనమిస్తూ పాలరాతిని తలపిస్తోంది. బుధవారం ఒక్కరోజే 1.3 సెంటీమీటర్ల హిమపాతం నమోదైంది. 1937 నుంచి ఇప్పటి వరకుఇదే అత్యధికమని నేవడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Kochi (Kerala), Feb 22 (ANI): Congress leader Shashi Tharoor has disapproved the demand on Pakistan cricket ban calling the attempt 'worse than surrender'. Tharoor said, "In 1999 Kargil War, India played Pakistan in the cricket World Cup, and won. To forfeit the match this year would not just cost two points: it would be worse than surrender, since it would be a defeat without a fight." He also took to twitter to express the same views on Thursday.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.