ETV Bharat / bharat-news

సొంత కుటుంబాన్నే..

ఓ వ్యక్తి మానసిక పరిస్థితి ఆ కుటుంబానికే హాని తలపెట్టింది.ఒకరు కాదు ఇద్దరు కాదు...ఐదుగురిని గొడ్డలితో అత్యంత పాశవికంగా నరికి చంపేశాడో వ్యక్తి.

కుటుంబానికే హాని
author img

By

Published : Feb 25, 2019, 4:55 PM IST

మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తి సొంత కుటుంబంపై దాడి చేసి ఐదుగురిని హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన జార్ఖండ్​లోని ఖార్స్​వాన్ జిల్లా పుదుసిల్లిలో జరిగింది.

చును సోరెన్​ మానసిక పరిస్థితి గత కొంత కాలంగా సరిగా లేదు. పెళ్లయిన ఇతనికి ఒక కుమారుడు ఉన్నాడు. ఏమైందో తెలియదు.. ఒక్కసారిగా గొడ్డలితో కుటుంబ సభ్యులపై దాడి చేసి చంపాడు.

చును సోరెన్​ సోదరుడు రవి సోరెన్​(45), వదిన కల్పన(39), బావ జతిన్​ సోరెన్​, కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లల్ని గొడ్డలితో అత్యంత దారుణంగా నరికి చంపేశాడు.ఈ దాడిలో హంతకుని​ తల్లి, మరో సోదరుడు గాయాలతో బయటపడ్డారు. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుని భార్య, కుమారుడు దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు.

పోలీసులు చును సోరెన్​ను అదుపులోకి తీసుకుని, విచారణ జరుపుతున్నారు.

కుటుంబాన్ని చిదిమేశాడు

Patna (Bihar), Feb 23 (ANI): Seven girls are reportedly missing from a shelter home in Patna district's Mokama town in Bihar. It comes as a shock for country after the news of sexual abuse of over 30 girls living at Muzaffarpur shelter home came out in public last year. Kumar Ravi, District Magistrate Patna says, "A missing report for the seven girls has been registered. We're trying to locate the girls." The police is probing the case.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.