బెంగళూరు ఏరో ఇండియా షో ప్రారంభమైన నాలుగో రోజు సూర్యకిరణ్ ఏరోబాటిక్స్ బృందం విన్యాసాలు నిర్వహించింది. పైలట్ సాహిల్ గాంధీ మృతికి చిహ్నంగా అసంపూర్తి వజ్రాకృతిలో విన్యాసాలు చూపరుల్ని ఆకట్టుకున్నాయి. సన్నాహకాల్లో ఫిబ్రవరి 19న జరిగిన విమాన ప్రమాదంలో సాహిల్ మరణించారు.
ఇదీ చదవండి:సింధు సాహసయానం!