కేరళ కొచ్చిలోని బ్రహ్మపురం డంప్ యార్డులో అగ్నిప్రమాదం సంభవించింది. దగ్గరలోని వీట్టిలా, కడవత్రా, పానంపల్లినగర్, ఇలాంకులం ప్రాంతాలను దట్టమైన పొగ కమ్మేసింది. చెత్త భారీగా ఉండటం వల్ల నగరం మొత్తం పొగ వ్యాపించే అవకాశం ఉంది. కొచ్చిలో ఇలాంటి ఘటన జరగటం ఇది నాలుగోసారి.
ఇదీ చదవండి: 300 కార్లు ఆహుతి