ETV Bharat / bharat-news

కొచ్చర్​కు లుక్ ​అవుట్​

ఐసీఐసీఐ బ్యాంకు మాజీ ముఖ్య కార్య నిర్వహణాధికారి చందాకొచ్చర్​కు సీబీఐ లుక్ అవుట్​​ నోటీసులు జారీ చేసింది.

కొచ్చర్​కు లుక్ ​అవుట్​
author img

By

Published : Feb 22, 2019, 2:03 PM IST

ఐసీఐసీఐ బ్యాంకు మాజీ ముఖ్యకార్య నిర్వహణాధికారి(సీఈఓ) చందాకొచ్చర్​కు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) లుక్​అవుట్​ నోటీసులు జారీ చేసింది. కొచ్చర్​ భర్త దీపక్​ కొచ్చర్​, వీడియోకాన్​ సంస్థ ప్రమోటర్​ వేణుగోపాల్​ ధూత్​కూ నోటీసులు పంపింది.

ఐసీఐసీఐ బ్యాంకు-వీడియోకాన్​ సంస్థల రూ.3,250 కోట్ల రుణ కేసుకు సంబంధించి ఈ ముగ్గురిపై జనవరి 24న సీబీఐ ఎఫ్​ఐఆర్ నమోదు చేసింది. నేడు లుక్​అవుట్​ నోటీసులు జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

వీడియోకాన్ సంస్థ​కు నిబంధనలకు విరుద్ధంగా రుణాలను అందించారన్న ఆరోపణలతో గతేడాది అక్టోబర్​లోనే చందాకొచ్చర్​ తన పదవికి రాజీనామా చేశారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
VALIDATED UGC - AP CLIENTS ONLY
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked against known locations and events by regional experts
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients
Khartoum - 21 February 2019
1. Various of anti-government protesters marching in an Arab market area; UPSOUND (Arabic) "Revolution, revolution," "Freedom, peace and justice, and a revolution for the people," "Just leave."
STORYLINE:
A Sudanese opposition party says more than 10 opposition leaders have been arrested ahead of the latest day of protests urging President Omar al-Bashir to resign.
In a statement, the Sudanese Congress Party says security forces "pre-empted" demonstrations by arresting the deputy head of the Umma Party, Mariam Sadiq al-Mahdi; the party's Secretary-General Sara Naqdallah; Communist Party leader Mokhtar al-Khatib, and others.
Later, police fired tear gas to disperse hundreds who had gathered to march, near the Arab Market area in Khartoum.
Sudan has been rocked by a wave of protests since December calling on al-Bashir, who seized power in a 1989 military coup, to step down. Activists say at least 57 people have been killed, but the government tally stands at 30.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.