ETV Bharat / bharat-news

కిసాన్​ సమ్మాన్ నిధి ప్రారంభం ఫిబ్రవరి 24న... - కిసాన్ నిధి రంభం

రైతులకు పెట్టుబడి సాయానికి ఉద్దేశించిన పథకం 'ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్​ నిధి'ని ఈనెల 24న ఉత్తర్​ప్రదేశ్​లోని గోరఖ్​పుర్​లో ప్రారంభించనున్నారు.

కిసాన్ సమ్మాన్ నిధి
author img

By

Published : Feb 14, 2019, 6:57 AM IST

ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయానికై ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​నిధి. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్​లోని గోరఖ్​పుర్​లో ఈ నెల 24నే ప్రారంభించనున్నారు. ఫర్టిలైజర్​ మైదానంలో జరిగే ఈ కార్యక్రమానికి 'కిసాన్ మహా అధివేశన్'​గా నామకరణం చేశారు.

తొలివిడత సాయంగా రూ. 2 వేలను రైతుల ఖాతాల్లో నేరుగా జమచేయనున్నారు. కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు భాజపా రాష్ట్రాధ్యక్షుడు సత్యేంద్ర సిన్హా. ఏడువేలమంది రైతులు ఈ సభలో పాల్గొననున్నారని అంచనా.

ప్రతిపక్ష నాయకుల ఎద్దేవా...

2016లో ఫర్టిలైజర్ మైదానం లోనే ఎయిమ్స్​కు, ఫర్టిలైజర్​ ఫాక్టరీకి శంకుస్థాపన చేశారని ఇప్పటి వరకూ నిర్మాణానికి నోచుకోలేదని విమర్శిస్తున్నాయి విపక్షాలు. ప్రస్తుతం పెట్టుబడి సాయానికి నాంది పలుకుతున్నారని ఈ పథకాన్ని అలాగే మట్టిపాలు చేస్తారని సమాజ్​వాదీ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

RESTRICTION SUMMARY: PART MUST CREDIT KXTV - NO ACCESS SACRAMENTO-NO USE US BROADCAST NETWORKS/ PART MUST CREDIT WTXL - NO ACCESS TALLAHASSEE-NO USE US BROADCAST NETWORKS
SHOTLIST:
POOL - AP CLIENTS ONLY
Washington, DC - 12 October 2018
1. FEMA Director Brock Long and other officials walk out for news conference
2. Long speaks at podium at news conference
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Washington, DC - 10 October 2018
3. Various of President Trump sitting behind desk, being briefed by emergency officials
KXTV - MUST CREDIT KXTV/NO ACCESS SACRAMENTO-NO USE US BROADCAST NETWORKS
Paradise, California - 14 November 2018
4. Various of U.S. and California officials inspecting wildfire damage
WTXL - MUST CREDIT WTXL, NO ACCESS TALLAHASSEE-NO USE US BROADCAST NETWORKS
Tallahassee, Florida - 14 October 2018
5. Florida Gov. (former) Rick Scott and FEMA Administrator Brock Long arriving by helicopter
6. Brock Long speaking with reporters
STORYLINE:
The head of the Federal Emergency Management Agency is resigning, months after an investigation found he misused government vehicles to travel to his home in North Carolina.
Brock Long said in a letter Wednesday to agency employees that he was resigning to spend more time with his family.
Long was under investigation by the Homeland Security Department's watchdog, and word of it leaked just as Hurricane Florence struck last fall. Officials found he misused vehicles, but Long was not asked to resign, and he agreed to reimburse the government.
Homeland Security Secretary Kirstjen Nielsen says he led the agency admirably for two years through six major hurricanes and five historic wildfires.
Deputy Administrator Pete Gaynor will become acting head of the agency.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.