దిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్రహోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ మార్చి 1 నుంచి చేయాలనుకున్న నిరవధిక నిరాహార దీక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. పాకిస్థాన్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ శిబిరాలపై భారత వాయుసేన జరిపిన మెరుపు దాడుల అనంతరం భారత్-పాక్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడమే ఇందుకు కారణమని వెల్లడించారు.
" class="align-text-top noRightClick twitterSection" data="" భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా, దిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కోసం నేను చేపట్టాలనుకున్న నిరాహార దీక్షను వాయిదా వేస్తున్నా. దేశమంతా ఏకమై నిలబడాలి"
-ట్విటర్లో కేజ్రీవాల్.
In view of prevailing Indo Pak situation, I am postponing my upwas for full statehood of Delhi. We all stand as one nation today.
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 26, 2019
">In view of prevailing Indo Pak situation, I am postponing my upwas for full statehood of Delhi. We all stand as one nation today.